MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2fac07b3-aeca-4e52-a4a6-c6ea7aa4f047-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2fac07b3-aeca-4e52-a4a6-c6ea7aa4f047-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ నటీనటుల పిల్లలు కూడా సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తారు. అయితే ఈ సాంప్రదాయం ఎప్పటినుండో ఉంది. టాలీవుడ్ బాలీవుడ్ బాలీవుడ్ శాండిల్ వుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ ఉంది. టాలీవుడ్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి పైగానే హీరోలు ప్రస్తుతం స్టార్ హీరోలుగా రానేస్తున్నారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి మరొక హీరో కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అతను మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు ఆ కిరానందన్. ఇక పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ tollywood{#}renu desai;Akira Nandhan;kartikeya;karthikeya;Tollywood;Wife;kalyan;Chiranjeevi;Pawan Kalyan;Hero;bollywood;mediaఅకిరా సినీ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్..!?అకిరా సినీ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్..!?tollywood{#}renu desai;Akira Nandhan;kartikeya;karthikeya;Tollywood;Wife;kalyan;Chiranjeevi;Pawan Kalyan;Hero;bollywood;mediaWed, 23 Aug 2023 11:04:00 GMTసాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ నటీనటుల పిల్లలు కూడా సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తారు. అయితే ఈ సాంప్రదాయం ఎప్పటినుండో ఉంది. టాలీవుడ్ బాలీవుడ్ బాలీవుడ్ శాండిల్ వుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ ఉంది. టాలీవుడ్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి పైగానే హీరోలు ప్రస్తుతం స్టార్ హీరోలుగా రానేస్తున్నారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి మరొక హీరో కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అతను మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు ఆ కిరానందన్. ఇక పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కుమారుడు అయిన అకిరా సినిమాల్లోకి రాబోతున్నాడు

 అన్న ప్రచారం గత కొంతకాలంగా జోరుగా జరుగుతోంది. ఇక తల్లి రేణు దేశాయ్ మాత్రం ఇప్పటివరకు ఆ వార్తలను ఖండిస్తూనే వచ్చింది. అకిరాకు ఇప్పట్లో నటించే ఆసక్తి లేదు అని ఆ వార్తలపై ఎప్పటికప్పుడు స్పందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ అకిరాసిని ఎంట్రీ ఉంది అని అంటున్నారు. అయితే దానికి ముఖ్య కారణం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు షేర్ చేసిన కొన్ని ఫోటోలు.. తన మనవడు కార్తికేయ మరి ఆకీరా ఆనందంతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. అయితే ఇద్దరు అమెరికాలోని ఫిలిం స్కూల్లో చేరారు అని

ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఆ ఫోటోలను షేర్ చేసిన కొద్దిసేపటికి తొలగించాడు. అయినప్పటికీ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో అలానే వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఈ విషయంపై అకిరా నందన్ తల్లి రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది.. ప్రస్తుతం ఆఖీరాకు నటనపై ఆసక్తి లేదు అని.. హీరో కావాలని అనుకోవడం లేదు అని ..భవిష్యత్తును ఇప్పుడే ఊహించలేం..  నేను ఏదైనా పోస్ట్ చేస్తే దయచేసి దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి అని.. ఊహాగానాలను దయచేసి ఆపేయండి అని.. ఒకవేళ ఆఖీరా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే ఆ విషయాన్ని నేను మీతో కచ్చితంగా పంచుకుంటాను అని ఈ సందర్భంగా పేర్కొంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమిళ దర్శకుడి తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>