Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bhuvi4710c976-b843-498c-bbca-c061bf4156df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bhuvi4710c976-b843-498c-bbca-c061bf4156df-415x250-IndiaHerald.jpgటీమిండియా సార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ బ్యాట్స్మెన్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతని ఆట తీరుతో అతను ఒక లెజెండ్ అన్న విషయం అందరికీ అర్థమయ్యేలా చేశాడు. ఇప్పటికే ఎంతో మంది దిగ్గజాలు సాధించిన రికార్డులను సైతం ఎంతో అలవోకగా చేదించి.. తనకు తిరుగులేదు అని నిరూపించాడు. అయితే అటు క్రికెట్ లోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం గడిచిపోతున్న.. అటు కోహ్లీ మాత్రం ఇంకా కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాడిలా ప్రతి మ్యాచ్లో కూడా ఎంతో కసిగా కనిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఎప్పుడూ ఎంతో సొగసైన Bhuvi{#}Ajit Pawar;Kumaar;ajith kumar;Legend;VIRAT KOHLI;Rohit Sharma;World Cup;Cricket;Audience;mediaకోహ్లీ గ్రేట్ బౌలర్.. అతని బౌలింగ్ అంటే మాక్కూడా భయమే : భువికోహ్లీ గ్రేట్ బౌలర్.. అతని బౌలింగ్ అంటే మాక్కూడా భయమే : భువిBhuvi{#}Ajit Pawar;Kumaar;ajith kumar;Legend;VIRAT KOHLI;Rohit Sharma;World Cup;Cricket;Audience;mediaWed, 23 Aug 2023 11:00:00 GMTటీమిండియా సార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ బ్యాట్స్మెన్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతని ఆట తీరుతో అతను ఒక లెజెండ్ అన్న విషయం అందరికీ అర్థమయ్యేలా చేశాడు. ఇప్పటికే ఎంతో మంది దిగ్గజాలు సాధించిన రికార్డులను సైతం ఎంతో అలవోకగా చేదించి.. తనకు తిరుగులేదు అని నిరూపించాడు. అయితే అటు క్రికెట్ లోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం గడిచిపోతున్న.. అటు కోహ్లీ మాత్రం ఇంకా కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాడిలా ప్రతి మ్యాచ్లో కూడా ఎంతో కసిగా కనిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఎప్పుడూ ఎంతో సొగసైన షాట్లు ఆడుతూ అదరగొడుతూ ఉంటాడు విరాట్ కోహ్లీ.


 అయితే ఇక బ్యాటింగ్లో విరాట్ కోహ్లీకి తిరుగులేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పటివరకు విరాట్ కోహ్లీ బౌలింగ్ వేసిన సందర్భాలు మాత్రం చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి బౌలింగ్ వేసి ఇక ఆ ప్రేక్షకులు అందరిని కూడా ఆశ్చర్యపరిచాడు విరాట్ కోహ్లీ. అలాంటి విరాట్ కోహ్లీ ఇక ఈ ఏడాది వరల్డ్ కప్ లో కూడా బౌలింగ్ చేయబోతున్నాడ అంటే ఇటీవల రోహిత్ శర్మ అవును అనే వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. కోహ్లీ మాత్రమే కాదు రోహిత్తో కూడా బౌలింగ్ చేయించేందుకు ప్రయత్నిస్తాను అంటూ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ చెప్పుకొచ్చాడు.


 ఇక ఇదే విషయం గురించి భారత సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సరదాగా కామెంట్స్ చేశాడు. కోహ్లీ బౌలింగ్ చేయడం మొదలు పెడితే టీమ్ లో అతనే బెస్ట్ బౌలర్ అని భావిస్తారని చెప్పుకొచ్చాడు. కోహ్లీ బౌలింగ్ వేస్తుంటే భయపడే వాళ్ళం అంటూ తెలిపాడు. అయితే అతని బౌలింగ్ యాక్షన్ కారణంగా ఎక్కడ గాయపడతాడో అని ఆందోళన చెందేవాళ్లం అంటూ చెప్పుకొచ్చాడు. కాగా భువనేశ్వర్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో అటు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం తెగ సంబరపడిపోతున్నారు. విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాటర్ మాత్రమే కాదు బెస్ట్ బౌలర్ అన్న విషయాన్ని ఒక అత్యుత్తమ బౌలర్ ఒప్పుకోవడం నిజంగా గొప్ప విషయం అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమిళ దర్శకుడి తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>