MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood342dcefb-189b-4705-8092-33066a254e92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood342dcefb-189b-4705-8092-33066a254e92-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై టాప్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకర్ గా ఇండస్ట్రీలో హీరోయిన్లకు మంచి దూసుకుపోతోంది ఈమె. ఇక ఈమె గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. స్టార్ట్ హీరోల సినిమాలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఆడియో ఫంక్షన్ లో మూవీ సక్సెస్ మీట్ లు బుల్లితెరపై చాలా రకాల షోలు దాంతో పాటు వరుస ఈవెంట్లు కూడా చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉన్న ఏకైక యాంకర్ సుమ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే సుమ అడుగు పెట్టింది tollywood{#}Kshanam;Audio;suma;suma kanakala;rajeev;Nani;Smart phone;Husband;Hero;Heroine;Cinema;Eventఆ విషయంలో సుమని టార్చర్ చేస్తున్న స్టార్ హీరో..!?ఆ విషయంలో సుమని టార్చర్ చేస్తున్న స్టార్ హీరో..!?tollywood{#}Kshanam;Audio;suma;suma kanakala;rajeev;Nani;Smart phone;Husband;Hero;Heroine;Cinema;EventWed, 23 Aug 2023 11:30:00 GMTబుల్లితెరపై టాప్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకర్ గా ఇండస్ట్రీలో హీరోయిన్లకు మంచి దూసుకుపోతోంది ఈమె. ఇక ఈమె గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. స్టార్ట్ హీరోల సినిమాలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఆడియో ఫంక్షన్ లో మూవీ సక్సెస్ మీట్ లు బుల్లితెరపై చాలా రకాల షోలు దాంతో పాటు వరుస ఈవెంట్లు కూడా చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉన్న ఏకైక యాంకర్ సుమ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే సుమ

 అడుగు పెట్టింది అంటే చాలు ఆమె మాటలతో గజిబిజి చేసేస్తోంది. అలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమా ఈవెంట్లలో యాంకరింగ్ చేస్తూ తనదైన మార్క్ ని క్రియేట్ చేసుకుంది సుమ. అయితే సుమ ఒక కి ఒక రోజు అర్ధరాత్రి ఒక స్టార్ హీరో ఫోన్ చేసి ఏడిపించారట. సుమకి అర్ధరాత్రి ఫోన్ చేసి మా నెక్స్ట్ సినిమాలో మీరే హీరోయిన్ అంటూ ఆటపట్టించారట. ఇక ఆ స్టార్ హీరో ఎవరో కాదు నాని. ఇక నాని సినిమాకి సంబంధించిన  సినిమా ప్రీ  రిలీజ్ ఈవెంట్  లలో సుమని ఆట పట్టించారట నాని. అయితే ఒక రోజు ఆట పండించడం కోసం అర్ధరాత్రి ఫోన్ చేసి మా రాబోయే

సినిమాలో మిమ్మల్ని హీరోయిన్గా తీసుకుందామని అనుకుంటున్నాం అని అన్నారట. కానీ పారితోషికం మాత్రం ఇవ్వము అని ఫ్రీగా ఈ సినిమా చేసి పెట్టండి అని సుమతో చాలా కూల్ గా మాట్లాడట. ఇక ఈ మాటలను విన్న సుమ ఎవరో కావాలని ఇలా చేస్తున్నారు అని తన భర్త  రాజీవ్ కి ఇచ్చిందట. ఇక నాని అని తెలియక సుమ భర్త రాజీవ్ నోరు మూసుకొని ఫోన్ పెట్టేయ్ బే అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. దాని తర్వాత కాసేపటికి నాని మళ్లీ ఫోన్ చేసి నేను నానిని అని చెప్పడంతో గుర్తుపట్టి సారీ అని చెప్పారట వీరిద్దరూ. అలా ఎవరో గుర్తుపట్టకుండా నానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట రాజీవ్..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమిళ దర్శకుడి తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>