Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6c064aaf-8320-4c04-a1fe-4e4a33531567-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6c064aaf-8320-4c04-a1fe-4e4a33531567-415x250-IndiaHerald.jpgఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో రాబోయే ఓ సినిమాలో ఈవెన్ హీరోయిన్ గా తీసుకుంటానని చెప్పారు. అలాగే కొంతమంది స్టార్ హీరోల సరసన కూడా వైష్ణవి చైతన్యకి అవకాశాలు వస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇదంతా పక్కన పెడితే..బేబీ మూవీ లో హీరోయిన్ గా చేయకముందు ఈమె షార్ట్ ఫిలిమ్స్ లో అలాగే వెబ్ సిరీస్లలో నటించేది. ఇక ఈమె చేసిన వెబ్ సిరీస్ సాఫ్ట్వేర్ డెవలపర్socialstars lifestyle{#}Allu Aravind;Chaitanya;News;Heroine;Cinemaచిన్న వయసులోనే అన్నీ కష్టాలు పడ్డ 'బేబీ' హీరోయిన్....!!చిన్న వయసులోనే అన్నీ కష్టాలు పడ్డ 'బేబీ' హీరోయిన్....!!socialstars lifestyle{#}Allu Aravind;Chaitanya;News;Heroine;CinemaWed, 23 Aug 2023 20:10:00 GMTఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో రాబోయే ఓ సినిమాలో ఈవెన్ హీరోయిన్ గా తీసుకుంటానని చెప్పారు. అలాగే కొంతమంది స్టార్ హీరోల సరసన కూడా వైష్ణవి చైతన్యకి అవకాశాలు వస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇదంతా పక్కన పెడితే..బేబీ మూవీ లో హీరోయిన్ గా చేయకముందు ఈమె షార్ట్ ఫిలిమ్స్ లో అలాగే వెబ్ సిరీస్లలో నటించేది. ఇక ఈమె చేసిన వెబ్ సిరీస్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ మంచి హిట్ అయింది. అలాగే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా చేసింది. ఇక సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో కూడా కనిపించింది. అయితే ఇప్పుడైతే ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది.కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అలాగే షార్ట్ ఫిలిమ్స్ లో చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందట.

సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేటప్పుడు కనీసం వాష్ రూమ్ వెళ్లడానికి స్టార్ వ్యానిటీ వ్యాన్ వాడుకుంటే నీకు అవసరమా అన్నట్లుగా వైష్ణవి చైతన్య  ను అవమానించారట. ఇక షార్ట్ ఫిలిమ్స్ లో చేస్తున్నప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సపరేట్ గా రూమ్ లేకపోవడంతో బాత్రూంలోనే డ్రెస్సులు మార్చుకుంటూ ఉండేదట. ఇక ఈమె పరిస్థితి చూసి వైష్ణవి చైతన్య తల్లి చాలా ఏడ్చిందట.అలాగే సినిమాల్లోకి రాకముందు ఆమె పదో తరగతిలో ఉన్నప్పుడు ఫంక్షన్స్ కి,పార్టీస్ కి డాన్స్ చేయడానికి వెళ్ళేదట.

అలా డాన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈమె పెర్ఫార్మన్స్ ని బట్టి 700 రూపాయల వరకు ఈమెకు ఇచ్చేవారట.ఇక ఆ డబ్బులన్ని తీసుకువచ్చి తన తల్లి చేతిలో పెట్టేదట. అంతేకాదు చిన్న వయసులోనే వైష్ణవి చైతన్య  ఫ్యామిలీ బాధ్యతలను మోసిందట. ఇక ఈమె ఈ విషయాలన్నీ బేబీ సినిమా హిట్ అయ్యాక పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఏది ఏమైనప్పటికి ఇండస్ట్రీలోకి రావాలంటే మామూలు విషయం కాదు. ఇలా ఇండస్ట్రీకి వచ్చే ముందు ఎన్నో కష్టాలు అనుభవించాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెరైటీగా ట్రై చేస్తున్న మన సీనియర్ హీరోలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>