TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/apple-mobile-charging860497a2-c357-4891-9d2f-8fc30c0a1137-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/apple-mobile-charging860497a2-c357-4891-9d2f-8fc30c0a1137-415x250-IndiaHerald.jpgమొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు చాలామంది ఎక్కువగా దిండు కింద సైడ్ పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు వీటివల్ల రేడియేషన్ వచ్చి పలు రకరకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుందట.. కొన్నిసార్లు అవి పేలితే అనేక అనర్థాలకు కూడా కారణమవుతాయని యాపిల్ సంస్థ హెచ్చరిస్తోంది.. మొబైల్ ఛార్జింగ్ ఉన్నప్పుడు పక్కన పెట్టుకొని నిద్రపోవద్దని కస్టమర్లకు తాజాగా కొన్ని హెచ్చరికలు సైతం జారీ చేయడం జరిగింది వినియోగదారులకు తమ మొబైల్ ఛార్జింగ్ లో ఉన్న సమయంలో తమ దగ్గర ఉంచుకోవద్దని తెలియజేస్తోంది. తాజాగా ఐఫోన్ తయారీదారి యాపిల్ సంస్థ ఫోన్లAPPLE MOBILE;CHARGING{#}Smart phone;iPhone;Appleబుల్లి పిట్ట: మొబైల్ చార్జింగ్ లో ఉన్నప్పుడు అలాంటివి చేయవద్దు.. హెచ్చరిస్తున్న యాపిల్ సంస్థ..!!బుల్లి పిట్ట: మొబైల్ చార్జింగ్ లో ఉన్నప్పుడు అలాంటివి చేయవద్దు.. హెచ్చరిస్తున్న యాపిల్ సంస్థ..!!APPLE MOBILE;CHARGING{#}Smart phone;iPhone;AppleWed, 23 Aug 2023 13:00:00 GMTమొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు చాలామంది ఎక్కువగా దిండు కింద సైడ్ పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు వీటివల్ల రేడియేషన్ వచ్చి పలు రకరకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుందట.. కొన్నిసార్లు అవి పేలితే అనేక అనర్థాలకు కూడా కారణమవుతాయని యాపిల్ సంస్థ హెచ్చరిస్తోంది.. మొబైల్ ఛార్జింగ్ ఉన్నప్పుడు పక్కన పెట్టుకొని నిద్రపోవద్దని కస్టమర్లకు తాజాగా కొన్ని హెచ్చరికలు సైతం జారీ చేయడం జరిగింది వినియోగదారులకు తమ మొబైల్ ఛార్జింగ్ లో ఉన్న సమయంలో తమ దగ్గర ఉంచుకోవద్దని తెలియజేస్తోంది.


తాజాగా ఐఫోన్ తయారీదారి యాపిల్ సంస్థ ఫోన్లను పట్టుకొని నిద్రపోయి అలవాటు ఉన్న చాలామంది వ్యక్తుల కోసం ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా ఫోన్ చార్జర్ కి కనెక్ట్ చేసినప్పుడు పక్కన పెట్టుకొని పడుకోకూడదని ఆన్లైన్ యూజర్ గైడ్ లో కూడా ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలియజేసింది.. ఈ ఆపిల్ సంస్థ చేస్తున్న హెచ్చరిక ఏమిటంటే ఐఫోన్లు బాగా వెంటిలేషన్ ఉన్న వాతావరణంలో టేబుల్ లేదా ఫ్లాట్ గా ఉన్న ప్రాంతాలలోనే చార్జింగ్ చేసుకోవాలని సలహా ఇస్తోంది.. దుప్పట్లో దిండు కింద లేకపోతే మన చుట్టూ ఉన్న పరిసరాలలో చార్జింగ్ చేయవద్దని తెలియజేస్తోంది.


ఐఫోన్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు వేడి చాలా ఉత్పత్తి అవుతుందట పరిమితమైన పరిసరాల కారణంగా ఈ వేడి విడుదల చేసినప్పుడు అది ఫైర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందట ఫలితంగా దిండు లాంటి ప్రాంతాలలో చార్జింగ్ పెట్టడం సురక్షితం కాదని మొబైల్ లేదా పవర్ అడాప్టర్ వైర్లెస్ చార్జర్ పై నిద్రపోవద్దని కూడా తెలియజేస్తోంది యాపిల్ సంస్థ.. ముఖ్యంగా చార్జింగ్ పెట్టేటప్పుడు మాత్రం కచ్చితంగా వెంటిలేటర్ ఉన్న ప్రాంతాలలోనే ఉంచమని సలహా ఇస్తోంది.. యాపిల్ యూజర్ దెబ్బతిన్న కేబుల్స్ ద్వారా చార్జర్లను ఉపయోగించడం లేదా తడిగా ఉన్న ప్రాంతాలలో చార్జింగ్ చేయకూడదని కూడా సూచించడం జరుగుతుంది కచ్చితంగా ఐఫోన్ ఉపయోగించేవారు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే అంటూ తెలుపుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమిళ దర్శకుడి తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>