HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthe97e1741-7fed-4377-a9f2-a56142696d0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthe97e1741-7fed-4377-a9f2-a56142696d0e-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తరువాత ప్రజలకు ఆరోగ్యం పై శ్రద్ధ కాస్త పెరిగింది అని చెప్పవచ్చు.కానీ కొంతమంది మాత్రం వారి ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అనేక రోగాలని కొని మరి తెచ్చుకుంటున్నారు.అలాంటి వారిలో చాలా మంది కూడా ఏమి తిన్నా ఏమీ కాదులే అని అనుకుంటూ ఉంటారు.అయితే వాళ్లకు గ్యాస్ సమస్య ఉంటే ఇక పరిస్థితి అంతే. గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే పప్పులు ఇంకా బంగాళదుంపలు తింటే ఆ సమస్య ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఇంకా అలాగే దీంతో పాటు మరికొన్నింటికి ఇలాంటి వారు ఖచ్చితంగా చాలా దూరంగా ఉండటమే మHEALTH{#}oil;cumin;Coronavirus;Ginger;vegetable market;Manam;Cinemaగ్యాస్ట్రిక్ సమస్య ఉంటే ఇవి అస్సలు తినొద్దు?గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే ఇవి అస్సలు తినొద్దు?HEALTH{#}oil;cumin;Coronavirus;Ginger;vegetable market;Manam;CinemaWed, 23 Aug 2023 20:40:00 GMTఈ మధ్యకాలంలో ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తరువాత ప్రజలకు ఆరోగ్యం పై శ్రద్ధ కాస్త పెరిగింది అని చెప్పవచ్చు.కానీ కొంతమంది మాత్రం వారి ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అనేక రోగాలని కొని మరి తెచ్చుకుంటున్నారు.అలాంటి వారిలో చాలా మంది కూడా ఏమి తిన్నా ఏమీ కాదులే అని అనుకుంటూ ఉంటారు.అయితే వాళ్లకు గ్యాస్ సమస్య ఉంటే ఇక పరిస్థితి అంతే. గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే పప్పులు ఇంకా బంగాళదుంపలు తింటే ఆ సమస్య ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఇంకా అలాగే దీంతో పాటు మరికొన్నింటికి ఇలాంటి వారు ఖచ్చితంగా చాలా దూరంగా ఉండటమే మంచిది.కొన్ని ఆహార పదార్థాలు తింటే గ్యాస్టిక్ సమస్య ఇంకా ఎక్కువ పెరుగుతుంది.ఇక ఆ ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.పాప్ కార్న్ అనేది చాలా మందికి కూడా ఎంతో ఇష్టమైన స్నాక్స్ అని కచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమా చూడడానికి వెళ్ళి ఆ సినిమాని ఆస్వాదించాలంటే పాప్ కార్న్ ని చాలా మంది కూడా తప్పని సరిగా తింటారు. మీకు గనుక గ్యాస్టిక్ సమస్య ఉంటే పాప్ కార్న్ మాత్రం అస్సలు తినకూడదు.


ఎందుకంటే ఇది ఎక్కువగా గ్యాస్, ఉబ్బరం కలిగిస్తుంది.పాప్ కార్న్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటే ఈ టిప్ ని ఖచ్చితంగా పాటించండి. పాప్ కార్న్ లో ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వేసి దానిపై కాస్త పసుపు, జీలకర్ర పొడిని రాసుకుంటే ఆరోగ్యానికి మంచిది.ఇంకా అలాగే ఎంతో ఆరోగ్యకరమైన పచ్చి కూరగాయలు తినడం జీర్ణక్రియకు చాలా కష్టంగా ఉంటుంది. పచ్చిగా కాకుండా కొన్ని వండిన కూరగాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జీర్ణ క్రియకు చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇంకా అలాగే దానితో పాటు కొద్దిగా కారంపొడి, అల్లం కలిపి తింటే జీర్ణ క్రియకు చాలా విధాలుగా మంచిది. మీకు గ్యాస్టిక్ సమస్య కనుక ఉంటే చూయింగ్ గమ్ నమలడం కడుపులో గ్యాస్ ను ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది.ఇంకా అలాగే గ్యాస్టిక్ సమస్య ను కూడా ఇది పెంచుతుంది. మీకు గ్యాస్టిక్ సమస్య ఉంటే చూయింగ్ నమలకపోవడమే మంచిది.గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు పచ్చి ఉల్లిపాయలను అస్సలు తినకూడదు. తింటే ఖచ్చితంగా గ్యాస్టిక్ సమస్య పెరిగే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లెహంగాలో దేవకన్యల మెరిసిపోతున్న శ్రీయ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>