MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddd3ece50-d2c1-48e4-9e71-a2f5dcef84b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddd3ece50-d2c1-48e4-9e71-a2f5dcef84b8-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక వైపు సినిమాలో మరొక రాజకీయ పనులతో బిజీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఎక్కువగా రాజకీయ ప్రచారాలను పాల్గొంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాటికి కొద్దిగా గ్యాప్ ఇచ్చి షూటింగ్స్ ను ఫినిష్ చేసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయిమ్ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓ జి తో పాటు మరికొన్ని సినిమాలు లైన్ లో పెట్టాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే హరిహర వీరమల్లో సినిమా క్లైమాక్స్ మిగిలి ఉంది అన్న సమాచారం tollywood{#}Raccha;Yatra;Andhra Pradesh;kalyan;Pawan Kalyan;september;News;Cinemaవిదేశాలకి పయనమైన పవన్ ఎందుకో తెలుసా..!?విదేశాలకి పయనమైన పవన్ ఎందుకో తెలుసా..!?tollywood{#}Raccha;Yatra;Andhra Pradesh;kalyan;Pawan Kalyan;september;News;CinemaWed, 23 Aug 2023 12:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక వైపు సినిమాలో మరొక రాజకీయ పనులతో బిజీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఎక్కువగా రాజకీయ ప్రచారాలను పాల్గొంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాటికి కొద్దిగా గ్యాప్ ఇచ్చి షూటింగ్స్ ను ఫినిష్ చేసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయిమ్ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓ జి తో పాటు మరికొన్ని సినిమాలు లైన్ లో పెట్టాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే హరిహర వీరమల్లో సినిమా క్లైమాక్స్ మిగిలి ఉంది అన్న సమాచారం వినబడుతోంది.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు. దాంతో పాటు మరోపక్క ఓ జీ  కూడా ఒకే సమయంలో పూర్తి చేసే పనిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. వాటితో పాటు వారాహి యాత్ర కూడా చేస్తున్నాడు ఏపీ మొత్తాన్ని చుట్టేస్తూ ప్రజల మంచి చెడులను కనుక్కుంటున్నాడు పవన్ కళ్యాణ్. తనదైన రీతిలో సహాయం చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే సెప్టెంబర్ 2 కోసం మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇక అందుకు కారణం ఆ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఇప్పటినుండి ఆయన అభిమానులు రచ్చ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ బర్త్డే అనే ఒక హాస్టగ్ని కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ విదేశాలకు పయనమయ్యాడు అని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినావో రష్యాలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక పిల్లల చదువుల కోసం ఆమె ఎక్కువ సమయం తన పిల్లలతోనే ఉంటుంది. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి వారు ఎలా ఉన్నారు అని చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కూడా సినిమాలకు రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి కుటుంబంతో గడపడానికి మళ్లీ విదేశాలకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఆయన పుట్టిన రోజు కూడా అక్కడే చేసుకోబోతున్నాడు అని అంటున్నారు...!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమిళ దర్శకుడి తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>