DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ward78c9bf5-449f-4ac2-b78c-a61b801c362b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ward78c9bf5-449f-4ac2-b78c-a61b801c362b-415x250-IndiaHerald.jpgరష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా మంత్రివర్గం అధ్యక్షుడు జో బైడెన్ కు ఇటీవల ఒక రహస్య నివేదిక ఇచ్చారు. ఇక రష్యాపై ఉక్రెయిన్ తో ఎన్ని రోజులు యుద్దం చేయించిన గెలవడం అసాధ్యమని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ మొదట్ల దూకుడుగానే వ్యవహరించింది. రష్యా యుద్ద ట్యాంకులను సైతం పేల్చేసింది. కానీ దానికి సరైన ఆయుధాలు లేకపోవడం, సైనిక కొరత ఎదురుగా ఉన్న ప్రత్యర్థిగా బలంగా ఉండటం ఇవన్నీ ఉక్రెయిన్ ప్రతికూలతలు. బలమైన ప్రత్యర్థితో యుద్ధం చేసేటపుడు సరైన ప్రణాళికలు, వ్యుహాలు, ఎత్తుగడలు సైనిక సామర్థ్యం, ముఖ్యంగా ఆయుధాలు అవసరంWAR{#}Russia;Ukraine;American Samoa;Europe countries;war;Armyఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై అమెరికా సీక్రెట్‌ రిపోర్ట్‌?ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై అమెరికా సీక్రెట్‌ రిపోర్ట్‌?WAR{#}Russia;Ukraine;American Samoa;Europe countries;war;ArmyWed, 23 Aug 2023 11:00:00 GMTరష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా మంత్రివర్గం అధ్యక్షుడు జో బైడెన్ కు ఇటీవల ఒక రహస్య నివేదిక ఇచ్చారు. ఇక రష్యాపై ఉక్రెయిన్ తో ఎన్ని రోజులు యుద్దం చేయించిన గెలవడం అసాధ్యమని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ మొదట్ల దూకుడుగానే వ్యవహరించింది. రష్యా యుద్ద ట్యాంకులను సైతం పేల్చేసింది. కానీ దానికి సరైన ఆయుధాలు లేకపోవడం, సైనిక కొరత ఎదురుగా ఉన్న ప్రత్యర్థిగా బలంగా ఉండటం ఇవన్నీ ఉక్రెయిన్ ప్రతికూలతలు.


బలమైన ప్రత్యర్థితో యుద్ధం చేసేటపుడు సరైన ప్రణాళికలు, వ్యుహాలు, ఎత్తుగడలు సైనిక సామర్థ్యం, ముఖ్యంగా ఆయుధాలు అవసరం. ఇప్పటికే యూరప్  దేశాలు అమెరికా ఎన్నో ఆయుధాలు ఇచ్చింది. ఇంకా యుద్ధంలో కొనసాగాలంటే ఉక్రెయిన్ కు ఇంకా ఆయుధాల సరఫరా అవసరం. ఇదే విధంగానే మొన్నటి మొన్న అధునాతన ఆయుధాలను జర్మన్, యూరప్ దేశాలు అందించాయి. దీంతో ఉక్రెయిన్ యుద్ధంలో ముందుకు సాగింది. రష్యా లోని కొన్ని ప్రాంతాలను ధ్వంసం చేసింది.


కానీ ఇది సరిపోదు. రష్యా అంటే అణ్వస్త్ర దేశం. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రపంచ దేశాల విధ్వంసానికి పాల్పడిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే నాటో దేశాలు ఆచి తూచి సాయం చేస్తున్నాయి. అమెరికా తో ఉన్న సంబంధాల వల్ల తప్పక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ఎప్పుడో విడిచిపెట్టేవారు. ఎవరి దారిన వారు పోయే వారు. కానీ అమెరికా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యుద్ధంలో ప్రస్తుతం అదే పక్కకు తప్పుకోనుందా?


అసలు రహస్య నివేదిక ఏముంది. ఉక్రెయిన్ కు రష్యా పై ఇంకా పోరాడే సత్తా ఉందా? ఎలాంటి ఆయుధాలు ఎన్ని ఇవ్వాలి. రష్యా ను ఎదురించాలంటే ఇంకా ఎంత సైన్యం కావాలి. రష్యాను ఎదురించడం పొరపాటు చేయడమే అవుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా, ఉక్రెయిన్ యుద్దంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే ఉత్సుకతతో అందరూ వేచిచూస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమిళ దర్శకుడి తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>