MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raghava-larens2dc06e89-182a-4648-8293-8bfeb8988a9c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raghava-larens2dc06e89-182a-4648-8293-8bfeb8988a9c-415x250-IndiaHerald.jpgప్రముఖ కొరియో గ్రాఫర్ , నటుడు మరియు దర్శకుడు అయినటువంటి రాఘవ లారెన్స్ తాజాగా చంద్రముఖి 2 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు పి వాసు దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటిఫుల్ నటి కంగనా రనౌత్ అత్యంత కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించినRaghava larens{#}lyca productions;raghava lawrence;Chandramukhi;Australia;m m keeravani;Darsakudu;cinema theater;bollywood;Kangana Ranaut;Cinema;Director;News"చంద్రముఖి 2" నైజాం... ఆంధ్ర... సీడెడ్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ వ్యక్తి..!"చంద్రముఖి 2" నైజాం... ఆంధ్ర... సీడెడ్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ వ్యక్తి..!Raghava larens{#}lyca productions;raghava lawrence;Chandramukhi;Australia;m m keeravani;Darsakudu;cinema theater;bollywood;Kangana Ranaut;Cinema;Director;NewsWed, 23 Aug 2023 07:50:33 GMTప్రముఖ కొరియో గ్రాఫర్ , నటుడు మరియు దర్శకుడు అయినటువంటి రాఘవ లారెన్స్ తాజాగా చంద్రముఖి 2 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు పి వాసు దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటిఫుల్ నటి కంగనా రనౌత్ అత్యంత కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ బిజినెస్ ను పూర్తి చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన నైజాం ,  ఆంధ్ర , సీడెడ్ హక్కులను భారీ ధరకు అమ్మేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క నైజం , ఆంధ్ర , సీడెడ్ హక్కు లను ఆస్ట్రేలియా వెంకట్ 12 కోట్ల ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈయన ఈ సినిమాను నైజాం ,  ఆంధ్ర , సీడెడ్ ప్రాంతాలలో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే చంద్రముఖి మూవీ అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో చంద్రముఖి 2 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ తేదీన హిందీలో ప్రసారం కానున్న "ఎఫ్3" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>