MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-vijai-movief13fe963-6ba7-46cc-9821-9908bdbb03ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-vijai-movief13fe963-6ba7-46cc-9821-9908bdbb03ed-415x250-IndiaHerald.jpgతమిళంలో స్టార్ హీరోగా ప్రస్తుతం విజయ్ దళపతి కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లియో సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.. లియో సినిమా తర్వాత విజయ్ 68వ సినిమా అని డైరెక్టర్ వెంకట ప్రభువు దర్శకత్వంలో ప్రకటించారు. లియో సినిమా రిలీజ్ అయిన తర్వాత షూటింగ్ జరగబోతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. HERO VIJAI;MOVIE{#}Dalapathi;editor mohan;Kollywood;jyothika;kalyan;priyanka;Success;Dussehra;Vijayadashami;surya sivakumar;Heroine;News;October;Joseph Vijay;Tamil;Cinema;Directorదలపతి -68 సినిమాలో ఇద్దరు హీరోయిన్స్..!!దలపతి -68 సినిమాలో ఇద్దరు హీరోయిన్స్..!!HERO VIJAI;MOVIE{#}Dalapathi;editor mohan;Kollywood;jyothika;kalyan;priyanka;Success;Dussehra;Vijayadashami;surya sivakumar;Heroine;News;October;Joseph Vijay;Tamil;Cinema;DirectorWed, 23 Aug 2023 07:30:00 GMTతమిళంలో స్టార్ హీరోగా ప్రస్తుతం విజయ్ దళపతి కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లియో సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.. లియో సినిమా తర్వాత విజయ్ 68వ సినిమా అని డైరెక్టర్ వెంకట ప్రభువు దర్శకత్వంలో ప్రకటించారు. లియో సినిమా రిలీజ్ అయిన తర్వాత షూటింగ్ జరగబోతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.


ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు సమాచారం. ఈ సినిమా గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన సూర్య భార్య జ్యోతిక నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరొకసారి తమిళం మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం జ్యోతికా తో పాటు మరొక హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా ఉండబోతుందని సమాచారం.. ప్రస్తుతం ప్రియాంక పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమా షూటింగ్లో నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ మరొకసారి డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారని ఈ సినిమా కూడా ఒక పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ చిత్రంగా ఉండబోతుందని సమాచారం.


డైరెక్టర్ వెంకట ప్రభు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి దీంతో విజయ్ ఆభిమానులు ఈ సినిమా పైన కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు. గతంలో విజయ్ నటించిన డ్యూయల్ రోల్స్   పొలిటికల్ కథలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు సైతం అభిప్రాయంగా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఒక తమిళ హీరో కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు సమాచారం. మరి ఈ విషయం పైన చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తుందేమో చూడాలి మరి.
" style="height: 812px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ తేదీన హిందీలో ప్రసారం కానున్న "ఎఫ్3" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>