MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naveen-polishetty-anushka-shetty02ac84fa-e499-4825-bda0-029b3461f2da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naveen-polishetty-anushka-shetty02ac84fa-e499-4825-bda0-029b3461f2da-415x250-IndiaHerald.jpgజాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి సెప్టెంబర్ 7వ తేదీన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు పి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇందులో ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కానున్న తరుణంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇంటర్వ్యూలలో వేగంగా పాల్గొంటున్నారు నవీన్ పోలిశెట్టి. ఈ క్రNAVEEN POLISHETTY;ANUSHKA SHETTY{#}UV Creations;naveen polishetty;mahesh babu;anoushka;Blockbuster hit;Mister;september;Heroine;Cinemaఆమెతో నటించాలంటే భయమేసింది - నవీన్ పోలిశెట్టి..!ఆమెతో నటించాలంటే భయమేసింది - నవీన్ పోలిశెట్టి..!NAVEEN POLISHETTY;ANUSHKA SHETTY{#}UV Creations;naveen polishetty;mahesh babu;anoushka;Blockbuster hit;Mister;september;Heroine;CinemaWed, 23 Aug 2023 12:00:00 GMTజాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి సెప్టెంబర్ 7వ తేదీన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు పి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇందులో ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కానున్న తరుణంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇంటర్వ్యూలలో వేగంగా పాల్గొంటున్నారు నవీన్ పోలిశెట్టి.


ఈ క్రమంలోనే అనుష్క గురించి ఆయన ఎన్నో విషయాలను వెల్లడించారు.. నవీన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తో కలిసి నటించాలని అన్నప్పుడు చాలా భయం వేసింది. ఆమె ఒక స్టార్ హీరోయిన్ అలాంటి ఆమెతో కలిసి నటించాలి అంటే మొదటి రెండు రోజులు చాలా భయపడ్డాను అలాగే కష్టపడ్డాను. అయితే అనుష్క మాత్రం నన్ను బాగా ఎంకరేజ్ చేయడంతో ఆమెతో కలిసి నటించడానికి ఈజీగా మారిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాతో అనుష్క నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది అంటూ నవీన్ తెలిపారు.

ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం చాలా సరదాగా ఫన్నీగా సాగిందని, తమ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిందని కూడా తెలిపారు. ఇక తర్వాత యాంకర్ నవీన్ తో మీరు అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ తో కలిసి నటించారు కదా ఆమె నుంచి ఏమైనా నేర్చుకున్నారా?  అని ప్రశ్నించగా ఆమె నుంచి కౌగిలింతలు నేర్చుకున్నాను అంటూ కామెంట్ చేశారు. సెట్లోకి ఆమె అడుగు పెట్టగానే అందరికీ ఎంతో అభిమాన పూర్వకంగా కౌగిలింతలు ఇస్తారు.  ఇక నేను కూడా ఈ విషయాన్ని ఆమె దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆమె ప్రతి ఒక్కరితో కూడా చాలా అభిమాన పూర్వకంగానే మాట్లాడుతుంది అంటూ అనుష్క పై ప్రశంసలు కురిపించారు నవీన్ పోలిశెట్టి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమిళ దర్శకుడి తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>