MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2d480bea-f529-46a4-a9aa-0273d2dc9ab5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2d480bea-f529-46a4-a9aa-0273d2dc9ab5-415x250-IndiaHerald.jpgయంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అర్జున్ దాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఒక పక్క స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరో పక్క హీరోగా కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉన్నారు. ఇటీవల తెలుగులో బుట్ట బొమ్మ అనే సినిమాలో హీరోగా నటించి అందరినీ మెప్పించాడు ఈయన. తాజాగా ఇప్పుడు కథానాయకుడిగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాగా ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ యాక్ట్రెస్ tollywood{#}bhama;sukumar;Arjun;Rajasekhar Sivatmika;Dorasani;Tollywood;Heroine;media;News;Cinemaఆ స్టార్ హీరో సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి రెడీ అయిన శివాత్మిక..!?ఆ స్టార్ హీరో సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి రెడీ అయిన శివాత్మిక..!?tollywood{#}bhama;sukumar;Arjun;Rajasekhar Sivatmika;Dorasani;Tollywood;Heroine;media;News;CinemaWed, 23 Aug 2023 15:15:00 GMTయంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అర్జున్ దాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు  ఒక పక్క స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరో పక్క హీరోగా కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉన్నారు. ఇటీవల తెలుగులో బుట్ట బొమ్మ అనే సినిమాలో హీరోగా నటించి అందరినీ మెప్పించాడు ఈయన. తాజాగా ఇప్పుడు కథానాయకుడిగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాగా ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్

యాక్ట్రెస్ శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా నటించబోతోంది అన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే దొరసాని సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది శివాత్మిక. ప్రస్తుతం తెలుగులో నే కాకుండా తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది. తాజాగా అర్జున్ దాస్ కి హీరోయిన్గా తమిళంలో ఒక కొత్త సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈమె. అయితే ఈ సినిమాలో శివాత్మిక బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతోంది అన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ భామ చేసిన ప్రతి సినిమాలో కూడా పక్కింటి అమ్మాయిలా కనిపించి అందరిని ఆకట్టుకునేది.

 కానీ ఈ సినిమాలో మాత్రం ఒక రేంజ్ లో బోల్డ్ సన్నివేశాలు ఉంటాయని అర్జున్ దాసుతో కలిసి రొమాన్స్ చేయబోతుంది అని అంటున్నారు. పర్వతం దిగువ ప్రాంతంలో నివసించే వ్యక్తుల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది అని సమాచారం. కాగా ఈ సినిమాలో అర్జున్ దాస్ గుర్రపుడెక్కలు చేసే వ్యక్తిగా కనిపిస్తాడట. ఆగస్టు 30 నుండి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా మేకర్స్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే రివిల్ చేసిన ఈ సినిమా పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది .కాగా వీరిద్దరి కాంబినేషన్లు వస్తున్న ఈ సినిమాని సుధా సుకుమార్ నిర్మిస్తున్నారు...!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెరైటీగా ట్రై చేస్తున్న మన సీనియర్ హీరోలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>