MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodff8a8d3d-9a36-4a61-82df-3aa96ce90d62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodff8a8d3d-9a36-4a61-82df-3aa96ce90d62-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం అమెరికా పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తన తల్లితో కలిసి న్యూయార్క్ పయనం అయింది సమంత. అయితే ఈ నెల 20న అక్కడ నిర్వహించిన ఇండియా డే పరేడ్ కార్యక్రమంలో పాల్గొని సమంత దాని తర్వాత అక్కడే ఉంటూ న్యూయార్క్ నగరం అంతా పర్యటిస్తూ ఎంజాయ్ చేస్తుంది. నగరంలో ఉన్న పర్యటక ప్రదేశాలకు వెళుతూ అక్కడి అందాలను ఆస్వాదించే పనిలో బిజీగా ఉంది. దాంతో పాటు వాటిని ఎంజాయ్ చేస్తూ సమంత దిగిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. tollywood{#}prakruti;American Samoa;Coffee;Samantha;Newyork;India;media;Ishtamఫైనల్లీ నన్ను అర్థం చేసుకునే వారు దొరికారు.. షాకింగ్ పోస్ట్ చేసిన సమంత..!!ఫైనల్లీ నన్ను అర్థం చేసుకునే వారు దొరికారు.. షాకింగ్ పోస్ట్ చేసిన సమంత..!!tollywood{#}prakruti;American Samoa;Coffee;Samantha;Newyork;India;media;IshtamWed, 23 Aug 2023 20:10:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం అమెరికా పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తన తల్లితో కలిసి న్యూయార్క్ పయనం అయింది సమంత. అయితే ఈ నెల 20న అక్కడ నిర్వహించిన ఇండియా డే పరేడ్ కార్యక్రమంలో పాల్గొని సమంత దాని తర్వాత అక్కడే ఉంటూ న్యూయార్క్ నగరం అంతా పర్యటిస్తూ ఎంజాయ్ చేస్తుంది. నగరంలో ఉన్న పర్యటక ప్రదేశాలకు వెళుతూ అక్కడి అందాలను ఆస్వాదించే పనిలో బిజీగా ఉంది. దాంతో పాటు వాటిని ఎంజాయ్ చేస్తూ సమంత దిగిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా

 వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అయితే తాజాగా సమంత న్యూయార్క్ లోని ఒక పార్కుకి వెళ్లడం జరిగింది. అక్కడ కాసేపు వాకింగ్ కూడా చేసింది. ప్రకృతి ఒడిలో సేద తీరింది. అనంతరం ఆ ఫోటోలను ఇతని ఫోన్లో బంధించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉదయం ఇలా ఉండాలి నాకు నచ్చిన ప్రదేశం ఇది అంటూ ఆ పోస్ట్ కింద పేర్కొంది. దాని తర్వాత ఫైనల్లీ నన్ను అర్థం చేసుకునే వారు దొరికారు అంటూ పేర్కొంది సమంత. ఇక సమంతకు కాఫీ అంటే చాలా ఇష్టం అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది.

రోజుకు ఎన్నిసార్లు అయినా కాఫీ తాగుతూ ఉంటుంది సమంత. ఇక న్యూయార్క్ పర్యటనలో సమంతకి కాఫీ కరువైందని ఈ పోస్ట్ చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న కప్పులో కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తుంది సమంత. గానీ సమంతకి అది సరిపోవడం లేదేమో అందుకే ఎవరో జంబో సైజ్ కాఫీని తనకి తెచ్చి ఇచ్చారు. దీంతో సమంత ఉబ్బి తబ్బిబ్ అయిపోయి ఆ ఫోటోలని తన సోషల్ మీడియా వేదికగా చేయడంతో ఆ ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెరైటీగా ట్రై చేస్తున్న మన సీనియర్ హీరోలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>