Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle410c9690-7f05-4e32-aea6-6665988cd73f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle410c9690-7f05-4e32-aea6-6665988cd73f-415x250-IndiaHerald.jpgకృష్ణ నటవారసుడిగా రాజకుమారుడు సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత మురారి,వంశీ, యువరాజు, బాబి, అర్జున్, సైనికుడు,ఒక్కడు, అతడు, దూకుడు, పోకిరి వంటి సినిమాల తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.మహేష్ బాబు ఇప్పటికే నాని వంటి సినిమాల్లో ప్రయోగాత్మక పాత్రలో నటించారు. అలాగే నిజం వంటి సినిమాలో మేకప్ లేకుండా అదరగొట్టారు.ఇక పోకిరి వంటి సినిమాల్లో రౌడీగా చివరికి పోలీస్ ఆఫీసర్ గా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. మురారి, రాజకుమారుడు వంటి సినిమాలతో ప్రేమ కథా ప్రేక్షకులను అలరిsocialstars lifestyle{#}Nani;Rajamouli;Guntur;Makeup;Traffic police;Nijam;Rajakumarudu;Mass;Industries;Interview;Akkineni Nagarjuna;Industry;CBN;Pokiri;mahesh babu;prema;Love;Rajani kanth;Telugu;Hero;Cinemaఅలాంటి సినిమా చేయాలనీ ఆశ పడుతున్న మహేష్ బాబు...!!అలాంటి సినిమా చేయాలనీ ఆశ పడుతున్న మహేష్ బాబు...!!socialstars lifestyle{#}Nani;Rajamouli;Guntur;Makeup;Traffic police;Nijam;Rajakumarudu;Mass;Industries;Interview;Akkineni Nagarjuna;Industry;CBN;Pokiri;mahesh babu;prema;Love;Rajani kanth;Telugu;Hero;CinemaWed, 23 Aug 2023 15:45:00 GMTసూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన హీరో కృష్ణ గారు. ఆయన నటవారసుడిగా రాజకుమారుడు సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కు పరిచయమయ్యారు మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత మురారి,వంశీ, యువరాజు, బాబి, అర్జున్, సైనికుడు,ఒక్కడు, అతడు, దూకుడు, పోకిరి వంటి సినిమాల తో ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు.మహేష్ బాబు ఇప్పటికే నాని వంటి సినిమాల్లో ప్రయోగాత్మక పాత్రలో నటించారు. అలాగే నిజం వంటి సినిమా లో మేకప్ లేకుండా అదరగొట్టారు.ఇక పోకిరి వంటి సినిమాల్లో రౌడీగా చివరి కి పోలీస్ ఆఫీసర్ గా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. మురారి, రాజకుమారుడు వంటి సినిమాలతో ప్రేమ కథా ప్రేక్షకులను అలరించారు. ఇలా మహేష్ బాబు ఇప్పటికే ఎన్నో ప్రేమ కథా,యాక్షన్, ప్రయోగాత్మక సినిమాల్లో నటించారు.కానీ ఇప్పటివరకు ఆయన ఒక్క భక్తి సినిమాలో కూడా నటించలేదు.అయితే మహేష్ బాబు దగ్గరికి వచ్చే కథలు కూడా అన్ని లవ్ యాక్షన్ వంటి స్టోరీలకు సంబంధించే వస్తున్నాయి.

అయితే గతంలో ఓ ఇంటర్వ్యూ లో మహేష్ బాబు  పాల్గొన్నప్పుడు తన కోరికను బయటపెట్టారు. నేను ఇప్పటికే ఎన్నో సినిమా ల్లో నటించాను. కానీ నాగార్జున గారి లాగా నాకు కూడా ఓ భక్తి సినిమా లో నటించాలనే కోరిక ఉంది.కానీ ఇప్పటివరకు నా దగ్గరికి అలాంటి కథ రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు.ఇక మహేష్ బాబు తన కోరికను బయట పెట్టడంతో రాబోయే రోజు ల్లో ఎవరైనా డైరెక్టర్లు మహేష్ బాబుతో భక్తి సినిమా చేయడానికి ముందుకు వస్తారా లేరా అనేది చూడాలి. కానీ మహేష్ బాబు భక్తి సినిమా లో నటిస్తే అంతగా సెట్ అవ్వరు అనేది అభిమానుల వాదన. ఇక గుంటూరు కారం సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెరైటీగా ట్రై చేస్తున్న మన సీనియర్ హీరోలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>