MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shriyasharan-photos3295c281-9c1f-4562-84b4-f0184002e347-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shriyasharan-photos3295c281-9c1f-4562-84b4-f0184002e347-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శ్రియ శరణ్ యంగ్ హీరోలతో తన కెరీర్ ని ప్రారంభించి స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ని మొదలుపెట్టిన కొత్తలో కాస్త బొద్దుగా కనిపించినప్పటికీ ఆ తర్వాత సన్నబడి స్టార్ హీరోల చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఈమె వయసు 40 సంవత్సరాలు అయినప్పటికీ మరింత అందంగా మెరిసిపోతూ గ్లామర్ వలకబోస్తూ ఉంటోంది శ్రీయ. సోషల్ మీడియాలో నిత్యంతరం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా వివాహమై ఒక బిడ్డకు తల్లి అయినా కూడా తన అందంలో ఏ మాSHRIYASHARAN;PHOTOS{#}sharan;Syria;Raccha;Husband;Hindi;bollywoodలెహంగాలో దేవకన్యల మెరిసిపోతున్న శ్రీయ..!!లెహంగాలో దేవకన్యల మెరిసిపోతున్న శ్రీయ..!!SHRIYASHARAN;PHOTOS{#}sharan;Syria;Raccha;Husband;Hindi;bollywoodWed, 23 Aug 2023 23:00:00 GMTటాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శ్రియ శరణ్ యంగ్ హీరోలతో తన కెరీర్ ని ప్రారంభించి స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ని మొదలుపెట్టిన కొత్తలో కాస్త బొద్దుగా కనిపించినప్పటికీ ఆ తర్వాత సన్నబడి స్టార్ హీరోల చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఈమె వయసు 40 సంవత్సరాలు అయినప్పటికీ మరింత అందంగా మెరిసిపోతూ గ్లామర్ వలకబోస్తూ ఉంటోంది శ్రీయ. సోషల్ మీడియాలో నిత్యంతరం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ముఖ్యంగా వివాహమై ఒక బిడ్డకు తల్లి అయినా కూడా తన అందంలో ఏ మాత్రం చెక్కుచెదరలేదని చెప్పవచ్చు అయినాప్పటికి బికినీ ఫోటోలతో గ్లామర్ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది శ్రియ.. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలు రావడంతో మరింత రెచ్చిపోయి గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా సిరియా లెహంగాలు మెరిసిపోతూ నిజంగా దేవకన్య లాగా కనిపిస్తోంది..ఈ లెహంగా మ్యాచింగ్ కి డైమండ్ నక్లిస్ ధరించిన ఈ ముద్దుగుమ్మ తన నడుము అందాలతో మరింత అందంగా కనిపిస్తోంది.
శ్రీయ ను ఇలా చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు..ఇప్పటికి అంతే అందం ఎలా సాధ్యమైంది శ్రీయ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. శ్రియకు ఒక బిడ్డ పుట్టి ఆ పాపను పరిచయం చేసే వరకు అసలు శ్రియాకు వివాహమైందనే విషయం పెద్దగా ఎవరికి తెలియదు లాక్ డౌన్ సమయంలో వివాహమయ్యి ఆ తర్వాత కూతురితో ఉన్న ఫోటోలతో తన భర్త ఫోటోలను షేర్ చేసి అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం శ్రియ సినిమాల విషయానికి వస్తే తెలుగు, తమిళ, హిందీ భాషల తేడా లేకుండా అన్ని భాషలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది శ్రీయ.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లెహంగాలో దేవకన్యల మెరిసిపోతున్న శ్రీయ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>