MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas-letest-movie-update-news6368aa3a-d27f-4222-808c-a5a04cf5fe06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas-letest-movie-update-news6368aa3a-d27f-4222-808c-a5a04cf5fe06-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ బడ్జెట్ సినిమా లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే కొంత కాలం క్రితం ప్రభాస్ "ఆది పురుష్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రభాస్ మరి కొన్ని రోజుల్లో సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హింPrabhas {#}disha patani;malavika new;nag ashwin;riddhi kumar;Josh;Shruti Haasan;Nidhhi Agerwal;maruti;Beautiful;Sanjay Dutt;Hindi;Kannada;BEAUTY;India;Tamil;Hero;Telugu;prashanth neel;Prasanth Neel;Heroine;Prabhas;Cinema;septemberప్రభాస్ మూవీలో హాట్ బ్యూటీ ఐటమ్ సాంగ్..?ప్రభాస్ మూవీలో హాట్ బ్యూటీ ఐటమ్ సాంగ్..?Prabhas {#}disha patani;malavika new;nag ashwin;riddhi kumar;Josh;Shruti Haasan;Nidhhi Agerwal;maruti;Beautiful;Sanjay Dutt;Hindi;Kannada;BEAUTY;India;Tamil;Hero;Telugu;prashanth neel;Prasanth Neel;Heroine;Prabhas;Cinema;septemberWed, 23 Aug 2023 11:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ బడ్జెట్ సినిమా లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే కొంత కాలం క్రితం ప్రభాస్ "ఆది పురుష్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రభాస్ మరి కొన్ని రోజుల్లో సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ , ఇంగ్లీష్ భాషలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ.కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా ... శృతి హాసన్మూవీ లో ప్రభాస్ కి జోడిగా కనిపించబోతుంది.

ఇకపోతే ఈ సినిమా తర్వాత ప్రభాస్ ప్రాజెక్టు కే అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా కనిపించనుండగా ... అమితా బచ్చన్ , కమల్ హాసన్ , దిశా పటానిమూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ లతో పాటు ప్రభాస్ ... మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా రిద్ది కుమార్ , మాళవిక మోహన్ , నిధి అగర్వాల్ లు నటిస్తూ ఉండగా ...  ఈ మూవీ లో కీలకమైన పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో మారుతి ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ను పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ... దానిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ నోరా ఫతేహ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమిళ దర్శకుడి తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>