Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gambhirf5e68c7a-16dc-4733-bfc3-4680b9d25cf0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gambhirf5e68c7a-16dc-4733-bfc3-4680b9d25cf0-415x250-IndiaHerald.jpgసాధారణంగా భారత్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా క్రికెట్ ను భారత్ లో ఆదరిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇక భారత జాతీయ క్రీడా హాకీ అయినప్పటికీ ఎందుకో క్రికెట్ అంటే మాత్రం క్రీడాభిమానులు పడి చచ్చిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక్క మ్యాచ్ కూడా మిస్ చేయకుండా వీక్షిస్తూ ఉంటారు. ఇక ద్వైపాక్షిక సిరీస్ లు జరుగుతుంటేనే కన్నారపకుండా చూస్తూ ఉంటారు భారత క్రికెట్ ప్రేక్షకులు. అలాంటిది వరల్డ్ కప్ లాంటి మ్యాచ్ జరుగుతుంటే ఉత్కంఠ ఏ రేంజ్ లో ఉంటుందో పGambhir{#}Gautam Gambhir;ravi shastri;Hockey;World Cup;media;Cricket;India;Octoberచేతివాటం కాదు.. అలాంటి ప్లేయర్లను జట్టులోకి తీసుకోండి : గంభీర్చేతివాటం కాదు.. అలాంటి ప్లేయర్లను జట్టులోకి తీసుకోండి : గంభీర్Gambhir{#}Gautam Gambhir;ravi shastri;Hockey;World Cup;media;Cricket;India;OctoberWed, 23 Aug 2023 09:15:00 GMTసాధారణంగా భారత్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా క్రికెట్ ను భారత్ లో ఆదరిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇక భారత జాతీయ క్రీడా హాకీ అయినప్పటికీ ఎందుకో క్రికెట్ అంటే మాత్రం క్రీడాభిమానులు పడి చచ్చిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక్క మ్యాచ్ కూడా మిస్ చేయకుండా వీక్షిస్తూ ఉంటారు. ఇక ద్వైపాక్షిక సిరీస్ లు జరుగుతుంటేనే కన్నారపకుండా చూస్తూ ఉంటారు భారత క్రికెట్ ప్రేక్షకులు. అలాంటిది వరల్డ్ కప్ లాంటి మ్యాచ్ జరుగుతుంటే ఉత్కంఠ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 అయితే ఇలాంటి ఉత్కంఠనే ఎంజాయ్ చేసేందుకు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధం అవుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ ఏడాది అక్టోబర్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ వరల్డ్ కప్ ఉండబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ నేపథ్యంలో ఇక టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగేట్ టీమ్ ఇండియా ప్రదర్శన గురించి ఎంతోమంది మాజీ ఆటగాళ్లు రివ్యూ ఇవ్వడం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ రివ్యూలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అయితే ఇక వరల్డ్ కప్ కోసం ఎవరిని తుది జట్టులోకి ఎంపిక చేస్తే బాగుంటుంది అనే విషయంపై కూడా ఒక అంచనా వేస్తూ రివ్యూ ఇస్తూ ఉన్నారు మాజీ ప్లేయర్లు.


 ఈ క్రమంలోనే ఇదే విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా తుది జట్టులో ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండాలని మాజీ కోచ్ రవి శాస్త్రి వాదనను గౌతమ్ గంభీర్ తప్పుపట్టాడు. ఫామ్ చూసి మాత్రమే ఆటగాళ్లను తుది జట్టులోకి ఎంపిక చేయాలని సూచించాడు. ఎడమ చేతివాటమా కుడి చేతివాటమా అని పట్టించుకోవద్దు అంటూ సూచించాడు. వాటంతో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలర్లను ఎదుర్కొనే మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లని తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమిళ దర్శకుడి తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>