Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec937677f-590e-4aef-bb3e-7c03d92b02c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec937677f-590e-4aef-bb3e-7c03d92b02c5-415x250-IndiaHerald.jpgమలయాళ స్టార్ హీరోల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ఒకరు. ఇతడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.ప్రజెంట్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ ''కింగ్ ఆఫ్ కోత''.. ఈ సినిమా ఆగస్టు 24న గ్రాండ్ గా అన్ని భాషల్లో పాన్ ఇండియన్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిలాష్ జోషి డైరెక్ట్ చేయగా రితికా సింగ్, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ లుగా నటించారు. మరి ఈ సినిమా ఈ వీకెండ్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో టీమ్ అంతా వsocialstars lifestyle{#}aishwarya;Allu Arjun;dulquer salmaan;joshiy;Crush;Varsham;Ishtam;Arjun;Interview;king;King;bhama;Heroine;Cinema;Hero;Indianఅల్లు అర్జున్ అంటే ఇష్టం అంటున్న నటి....!!అల్లు అర్జున్ అంటే ఇష్టం అంటున్న నటి....!!socialstars lifestyle{#}aishwarya;Allu Arjun;dulquer salmaan;joshiy;Crush;Varsham;Ishtam;Arjun;Interview;king;King;bhama;Heroine;Cinema;Hero;IndianWed, 23 Aug 2023 19:19:00 GMTమలయాళ స్టార్ హీరోల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ఒకరు. ఇతడు మరో కొత్త సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.ప్రజెంట్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ ''కింగ్ ఆఫ్ కోత''.. ఈ సినిమా ఆగస్టు 24న గ్రాండ్ గా అన్ని భాషల్లో పాన్ ఇండియన్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.గ్యాంగ్ స్టర్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిలాష్ జోషి డైరెక్ట్ చేయగా రితికా సింగ్, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ లుగా నటించారు. మరి ఈ సినిమా ఈ వీకెండ్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో టీమ్ అంతా వరుస ప్రమోషన్స్ తో బిజీ బిజీ గా ఉన్నారు. మరి ఈ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ లక్ష్మి ఐశ్వర్య కూడా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది.

భామ తాజా ఇంటర్వ్యూ లో అల్లు అర్జున్ పై కామెంట్స్ చేసింది.. ఈయన పై పొగడ్తల వర్షం కురిపిస్తూ తన క్రష్ అల్లు అర్జునే అంటూ చెప్పుకొచ్చింది. ఈమె మాట్లాడుతూ.. తనకు తెలుగులో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని ఆయన స్టైల్ యూనిక్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆ స్టైల్ కు ఎవ్వరైనా కనెక్ట్ అవుతారు అని అందుకే బన్నీ అంటే ఇష్టం అని తెలిపింది.అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియన్ వైడ్ గా ఫాలోయింగ్ తెచ్చుకున్న తర్వాత సెలెబ్రిటీలు కూడా ఈయనకు ఫ్యాన్స్ గా మారిపోతున్నారు. ముఖ్యంగా లేడీ సెలెబ్రిటీస్ అయితే చెప్పాల్సిన పని లేదు.. మరి ఐకాన్ స్టార్ ఫాలోవర్స్ లో మరో హీరోయిన్ కూడా చేరిపోయింది అనే చెప్పాలి.. ఇక కింగ్ ఆఫ్ కోత సినిమా తో ఈ భామ కు ఎలాంటి హిట్ దక్కుతుందో వేచి చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెరైటీగా ట్రై చేస్తున్న మన సీనియర్ హీరోలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>