LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthc9ba4f0c-2d5a-4e8a-ae46-1e826d7aa545-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthc9ba4f0c-2d5a-4e8a-ae46-1e826d7aa545-415x250-IndiaHerald.jpgరాగిపిండి, వెజిటేబుల్స్ కలిపి చేసే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఖచ్చితంగా మన ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు కలుగుతుంది.మెత్తగా, రుచిగా ఉండే ఈ ఇడ్లీలను ఒక్కసారి తిన్నారంటే ఇక వదిలిపెట్టరు.అయితే కొందరు మాత్రం ఎంత ప్రయత్నించినా కూడా ఈ ఇడ్లీలను మెత్తగా తయారు చేసుకోలేకపోతూ ఉంటారు. ఇడ్లీలు మెత్తగా ఉంటేనే చాలా రుచిగా ఉంటాయని చెప్పవచ్చు. ఖచ్చితమైన కొలతలతో పాటు కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఎవరైనా ఇడ్లీలను మెత్తగా ఉండేలా తయారు చేసుకోవచ్చు. రుచిగా, సాఫ్ట్ గా ఉండేలా ఈ ఇడ్లీలను ఎలా తయారు health{#}Idili;Sambar;salt;Gas Stove;Mixie;Manamఈ ఇడ్లీ తింటే హెల్త్ ప్రాబ్లెమ్స్ రానే రావు?ఈ ఇడ్లీ తింటే హెల్త్ ప్రాబ్లెమ్స్ రానే రావు?health{#}Idili;Sambar;salt;Gas Stove;Mixie;ManamWed, 23 Aug 2023 19:19:00 GMTరాగిపిండి, వెజిటేబుల్స్ కలిపి చేసే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఖచ్చితంగా మన ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు కలుగుతుంది.మెత్తగా, రుచిగా ఉండే ఈ ఇడ్లీలను ఒక్కసారి తిన్నారంటే ఇక వదిలిపెట్టరు.అయితే కొందరు మాత్రం ఎంత ప్రయత్నించినా కూడా ఈ ఇడ్లీలను మెత్తగా తయారు చేసుకోలేకపోతూ ఉంటారు. ఇడ్లీలు మెత్తగా ఉంటేనే చాలా రుచిగా ఉంటాయని చెప్పవచ్చు. ఖచ్చితమైన కొలతలతో పాటు కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఎవరైనా ఇడ్లీలను మెత్తగా ఉండేలా తయారు చేసుకోవచ్చు. రుచిగా, సాఫ్ట్ గా ఉండేలా ఈ ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు  మనం తెలుసుకుందాం.ముందుగా మీరు ఒక గిన్నెలో మినపప్పును తీసుకుని దానిని బాగా శుభ్రంగా కడగాలి. ఆ తరువాత తగినన్ని నీళ్లు పోసి ఒక 4 గంటల పాటు నానబెట్టాలి. ఇంకా అలాగే రవ్వను కూడా ఒక గంట పాటు నానబెట్టాలి.ఆ పప్పు చక్కగా నానిన తరువాత దీనిని జార్ లోకి తీసుకోవాలి. ఆ తరువాత తగినన్ని చల్లటి నీటిని పోస్తూ పప్పును బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.


ఆ తరువాత పిండిని గిన్నెలోకి తీసుకుని ఇందులో రవ్వను వేసుకోవాలి. ఆ తరువాత అంతా బాగా కలిసేలా కలుపుకుని పిండిని పులియబెట్టాలి.ఆ పిండిని 6 నుండి 8 గంటల పాటు మాత్రమే పులియబెట్టాలి. ఇక పిండి చక్కగా పులిసిన తరువాత ఉప్పు ఇంకా తగినన్ని నీళ్లు పోసి కలపాలి. అయితే పిండిని మాత్రం మరీ ఎక్కువగా కలపకూడదు. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి కాసేపు వేడి చేయాలి.ఇంకా అలాగే పిండిని తీసుకొని దానిని ఇడ్లీ ప్లేట్ లల్లో వేసుకోవాలి. ఆ నీళ్లు వేడయ్యాక ఇడ్లీ ప్లేట్ లను కుక్కర్ లో వేసి మూత పెట్టాలి. ఈ ఇడ్లీలను ఒక 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఆ తరువాత వీటిని బయటకు తీసి కొద్దిగా చల్లారిన తరువాత ప్లేట్ లోకి వేసుకుని దానిని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా, మెత్తగా ఉండే ఇడ్లీలు ఈజీగా తయారవుతాయి. ఇక వీటిని చట్నీ, సాంబార్ తో తింటే అవి చాలా రుచిగా ఉంటాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెరైటీగా ట్రై చేస్తున్న మన సీనియర్ హీరోలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>