MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3ec5a7f7-59d2-4aba-96eb-14a9a02609e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3ec5a7f7-59d2-4aba-96eb-14a9a02609e8-415x250-IndiaHerald.jpgమెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక జొన్నల గడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె ఏడాదిన్నర తర్వాత ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా భర్తకి విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఒంటరిగానే జీవిస్తుంది. దాంతోపాటు ఇప్పుడు వెబ్సైట్లను కూడా చేసే పనిలో బిజీగా మారింది ఆమె. అలా ప్రస్తుతం అడపా దడపా సినిమాలో వెబ్ సిరీస్ లో చేస్తూ సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన పలు రకాల పోస్టులను తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నిహరిక ఇప్పుడు రెండో పెళ్లి tollywood{#}niharika konidela;Nagababu;marriage;media;Newsమళ్లీ ప్రేమలో పడ్డ నిహారిక.. పెళ్లికి మాత్రం షాకింగ్ కండిషన్ పెట్టిన నాగబాబు..!?మళ్లీ ప్రేమలో పడ్డ నిహారిక.. పెళ్లికి మాత్రం షాకింగ్ కండిషన్ పెట్టిన నాగబాబు..!?tollywood{#}niharika konidela;Nagababu;marriage;media;NewsWed, 23 Aug 2023 16:20:00 GMTమెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక జొన్నల గడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె ఏడాదిన్నర తర్వాత ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా భర్తకి విడాకులు ఇచ్చి  ప్రస్తుతం ఒంటరిగానే జీవిస్తుంది. దాంతోపాటు ఇప్పుడు వెబ్సైట్లను కూడా చేసే పనిలో బిజీగా మారింది ఆమె. అలా ప్రస్తుతం అడపా దడపా సినిమాలో వెబ్ సిరీస్ లో చేస్తూ సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన పలు రకాల పోస్టులను తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నిహరిక ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది 

అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా షికార్లు చేస్తున్నాయి. అయితే ఈసారి కూడా ఆమె పెళ్లి ప్రేమ పెళ్లి చేసుకోబోతుందని అంటున్నారు. ఇప్పటికే నిహారికని ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తితో ప్రేమాయణం నడుపుతుంది అన్న వార్తలు జోరుగా వినబడుతున్నాయి. అయితే నిహారిక  ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది అని త్వరలోనే అతనితో ఏడడుగులు వేయడానికి రెడీ అయింది అన్న సమాచారం వినబడుతుంది. అయితే కానీ ఈసారి నాగబాబు ఆమెకి ఈ విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టాడు అని అంటున్నారు. ఇక నిహారిక ప్రేమించిన వ్యక్తిని తన ఇంటికి పిలిపించి మీ ఇద్దరూ ఎటువంటి

 గొడవలు రాకుండా ఉంటారా.. జీవితంలో వచ్చే ఎలాంటి ఇబ్బందులను అయినా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా.. అని వారిద్దరినీ ప్రశ్నించారు. ఈ అన్ని కండిషన్స్ కి ఒప్పుకుంటే నీ నాగబాబు నిహారిక కు రెండో పెళ్లి ఎందుకు ఒప్పుకుంటానని చెప్పాడట. ఇక మొదటి పెళ్లిలో జరిగిన తప్పులు ఈసారి రెండో పెళ్లిలో జరగడానికి ఛాన్స్ ఇవ్వకూడదు అని ఆలోచించిన నాగబాబు తన కూతురు నిహారికకి ఈ కండిషన్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇందులో నిజమెంతుందో అన్నది మాత్రం ఇప్పటివరకు తెలియదు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెరైటీగా ట్రై చేస్తున్న మన సీనియర్ హీరోలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>