MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-90c72b48-e052-46a2-a285-ba68d017461d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-90c72b48-e052-46a2-a285-ba68d017461d-415x250-IndiaHerald.jpgతలపతి విజయ్ ప్రస్తుతం లియో అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక సాంగ్ ను మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం Vijay {#}kusuma jagadish;Lokesh;Lokesh Kanagaraj;October;Music;Joseph Vijay;Hindi;Telugu;Kumaar;Audience;Interview;Trisha Krishnan;Kannada;Tamil;Cinema"లియో" లో ఇంటర్వెల్స్ సన్నివేశం ఏకంగా అన్ని నిమిషాలు ఉంటుంది... ప్రొడ్యూసర్ లలిత్..!"లియో" లో ఇంటర్వెల్స్ సన్నివేశం ఏకంగా అన్ని నిమిషాలు ఉంటుంది... ప్రొడ్యూసర్ లలిత్..!Vijay {#}kusuma jagadish;Lokesh;Lokesh Kanagaraj;October;Music;Joseph Vijay;Hindi;Telugu;Kumaar;Audience;Interview;Trisha Krishnan;Kannada;Tamil;CinemaWed, 23 Aug 2023 11:09:00 GMTతలపతి విజయ్ ప్రస్తుతం లియో అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక సాంగ్ ను మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

లోకేష్ కనకరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ... జగదీష్ పలనిసమి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ నిర్మాతలలో ఒకరు అయినటువంటి లలిత్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా లియో మూవీ కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా లలిత్ కుమార్ మాట్లాడుతూ ... తలపతి విజయ్ కెరియర్ లో లియో మూవీ బెస్ట్ సినిమాగా నిలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ఇంటర్వెల్స్ సన్నివేశం ఏకంగా 8 నిమిషాలు ఉండబోతుంది.

ఈ సినిమాలో ఇంటర్వెల్స్ సీన్స్ లో వచ్చే ఈ ఎనిమిది నిమిషాల సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది. అలాగే ఈ సన్నివేశానికి తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు అంటూ లియో మూవీ ప్రొడ్యూసర్ లలిత్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమాపై తమిళ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి వారిసు మూవీ తో పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకున్న విజయ్మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమిళ దర్శకుడి తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>