Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cena957a187a-a1e7-46b6-b91e-fc46d997e794-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cena957a187a-a1e7-46b6-b91e-fc46d997e794-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా వరల్డ్ రెస్లింగ్ ఎంటర్టైన్మెంట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా ప్రాంతంతో అవసరమే లేకుండా.. ఇక రెజ్లింగ్ ను ఎంతోమంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇలా వరల్డ్ రెస్లింగ్ ఎంటర్టైన్మెంట్ ని మిస్ కాకుండా వీక్షిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్నో ఎపిసోడ్లు అటు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక ఈ డబ్ల్యూ డబ్ల్యూఈ లో ఎంతోమంది లెజెండ్స్ ఉన్నారు. అలాంటి వారిలో జCena{#}Jaan;John;Telugu;Hyderabad;Event;september;Rajani kanth;Legend;Indore;Championహైదరాబాద్ రాబోతున్న జాన్ సీనా.. ఇక్కడ WWE మ్యాచ్?హైదరాబాద్ రాబోతున్న జాన్ సీనా.. ఇక్కడ WWE మ్యాచ్?Cena{#}Jaan;John;Telugu;Hyderabad;Event;september;Rajani kanth;Legend;Indore;ChampionWed, 23 Aug 2023 08:27:00 GMTప్రపంచవ్యాప్తంగా వరల్డ్ రెస్లింగ్ ఎంటర్టైన్మెంట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా ప్రాంతంతో అవసరమే లేకుండా.. ఇక రెజ్లింగ్ ను ఎంతోమంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇలా వరల్డ్ రెస్లింగ్ ఎంటర్టైన్మెంట్ ని మిస్ కాకుండా వీక్షిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్నో ఎపిసోడ్లు అటు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక ఈ డబ్ల్యూ డబ్ల్యూఈ లో ఎంతోమంది లెజెండ్స్ ఉన్నారు. అలాంటి వారిలో జాన్ సీన కూడా ఒకరు అని చెప్పాలి. ఈ పేరు చెబితే చాలు ఎందుకో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులందరికీ కూడా పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి.


 ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించాడు జాన్ సీనా. నెవర్ గివ్ అప్ అనే ఒక నినాదంతో ఎప్పుడు రింగ్ లో బరిలోకి దిగే జాన్ సీనా ఎంతో మందిని ఓడించి ఇక ఎన్నో అవార్డులు రివార్డులు కూడా అందుకున్నారు. దాదాపు దశాబ్ద కాలం పైగానే వరల్డ్ రెస్లింగ్ ఎంటర్టైన్మెంట్లో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. కాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా జాన్ సీనాకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు అని చెప్పాలి. అలాంటి జాన్సీన ఇక ఇప్పుడు ఏకంగా హైదరాబాద్కు రాబోతున్నాడు. హైదరాబాద్ నగరంలో డబ్ల్యూడబ్ల్యూఈ   ఈవెంట్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈవెంట్లో పాల్గొనబోతున్నాడు జాన్ సీనా.


 ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. సెప్టెంబర్ 8వ తేదీన హైదరాబాద్ నగరంలో జరగనున్న సూపర్ స్టార్ స్పెక్ట్రాకిల్ కోసం వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ లెజెండ్ జాన్ సీనా దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇండియాకు రాబోతున్నాడు. హైదరాబాద్లోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈవెంట్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే దీనిపై 16 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయినా జాన్ సీనా సోషల్ మీడియాలో స్పందించాడు. భారతదేశంలో డబ్ల్యూ డబ్ల్యూఈ యూనివర్స్ కలిసేందుకు అక్కడ మొట్టమొదటిసారి కుస్తీ పట్టేందుకు ఎదురుచూస్తున్న అంటూ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ తేదీన హిందీలో ప్రసారం కానున్న "ఎఫ్3" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>