MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-acfa8de8-939a-4013-9e18-169fb314c9df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-acfa8de8-939a-4013-9e18-169fb314c9df-415x250-IndiaHerald.jpgఅవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. మయోసైటీస్ అనే వ్యాధికి గురైన ఆమె ఆ జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళింది అని ఈ క్రమంలోని ప్రచారం జరిగింది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలకి మరియు సమంత ప్రవర్తిస్తున్న తీరుకి అసలు సంబంధం లేదు. ఇక సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడినట్లుగా అసలు కనిపించడం లేదు. చాలా యాక్టివ్గా చాలా సెక్సీగా Samantha {#}Newyork;Tollywood;Samantha;American Samoa;Heroine;media;Indiaఆ విషయంలో అమెరికాలో ఇండియా పరువు తీసిన సమంత..!?ఆ విషయంలో అమెరికాలో ఇండియా పరువు తీసిన సమంత..!?Samantha {#}Newyork;Tollywood;Samantha;American Samoa;Heroine;media;IndiaWed, 23 Aug 2023 11:50:00 GMTఅవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా   ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. మయోసైటీస్  అనే వ్యాధికి గురైన ఆమె ఆ జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళింది అని ఈ క్రమంలోని ప్రచారం జరిగింది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలకి మరియు సమంత ప్రవర్తిస్తున్న తీరుకి అసలు సంబంధం లేదు. ఇక సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడినట్లుగా అసలు కనిపించడం లేదు. చాలా యాక్టివ్గా చాలా సెక్సీగా రెడీ అయ్యి  

ఫోటోషూట్స్ లను చేసి తరచూ తన సోషల్ మీడియాలో ఆ ఫోటోలని షేర్ చేస్తూ వైరల్ అవుతుంది. అయితే తాజాగా అమెరికాలోని న్యూయార్క్ వీధుల్లో తన అందచందాలతో అందరిని మెస్మరైజ్ చేసింది సమంత. బ్లాక్ కలర్ శారీలో చాలా ట్రెండీగా మోడరన్ గా చాలా హాట్ గా కనిపించి అందరి చూపును తన వైపు తిప్పుకుంది. ఇక మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఆమె చీర కట్టుకున్న పద్ధతి చూసి ఇప్పుడు భారతీయులందరూ సమంత పై ఒక రేంజ్ లో మండిపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సమంత చేసిన ఆ పోస్ట్ ని చూసిన వారందరూ నువ్వు ఇండియాలోనే ఇలాంటి వేషాలు ఎన్నో వేశావు కానీ అమెరికా వచ్చి కూడా ఇండియా పరువు తీస్తావా అంటూ చాలామంది అక్కడ ఉన్న ఇండియన్స్

 సమంత పై మండిపడుతున్నట్లుగా తెలుస్తోంది .అసలు ఆమె బ్లౌజ్ వేసుకుంది అన్న విషయం అందరికీ చాలా క్లియర్ గా తెలిసే విధంగా సమంత ఆ చీరని కట్టుకుంది. అంతేకాదు బయట మొత్తం పక్కకి జరిపేసి యద భాగాలను చాలా క్లియర్ గా చూపిస్తోంది. ఎవరైనా సరే ఇది చూస్తే చీర అని అస్సలు అనరు. ఎక్స్పోజింగ్ చేసే ఒక డ్రస్ మాదిరిగా ఆ చీర ఉంది. దీంతో సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన బ్లాక్ సారీ ఫోటోలో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దాంతోపాటు ఈ చీరలో సమంత చూపాల్సిన అందాలను అన్నింటిని చూపించడంతో సమంత పై ఒక రేంజ్ లో మండిపడుతున్నారు. దీంతో చాలామంది అమెరికా వెళ్లి మన ఇండియా పరువు తీసింది అంటూ ఆమెపై మండిపడుతున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమిళ దర్శకుడి తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>