MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8a716185-df57-426e-8e05-458ef9d5b621-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8a716185-df57-426e-8e05-458ef9d5b621-415x250-IndiaHerald.jpgబుల్లితెర రియాలిటీ షో గా మంచి గుర్తింపును తెచ్చుకున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ఈ సీజన్ కి సంబంధించిన కొన్ని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగవారు అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు లీకై సోషల్ మీడియాలో చక్కర్లు పడుతున్నాయి. తాజాగా ఇప్పుడు ఒక షాకింగ్ విషయం బయటపడింది. బిగ్ బాస్ షో ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారమవుతున్నప్పటికీ తెలుగులో అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ప్రతి ఏడాది ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఏడవ సీజన్ tollywood{#}Yuva;House;prasanth;Prashant Kishor;media;Reality Show;Bigboss;News;Akkineni Nagarjuna;septemberబిగ్ బాస్ 7 కి రైతుబిడ్డ.. రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!?బిగ్ బాస్ 7 కి రైతుబిడ్డ.. రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!?tollywood{#}Yuva;House;prasanth;Prashant Kishor;media;Reality Show;Bigboss;News;Akkineni Nagarjuna;septemberWed, 23 Aug 2023 16:50:00 GMTబుల్లితెర రియాలిటీ షో గా మంచి గుర్తింపును తెచ్చుకున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .  ఈ సీజన్ కి సంబంధించిన కొన్ని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగవారు అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు లీకై సోషల్ మీడియాలో చక్కర్లు పడుతున్నాయి. తాజాగా ఇప్పుడు ఒక షాకింగ్ విషయం బయటపడింది.  బిగ్ బాస్ షో ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారమవుతున్నప్పటికీ తెలుగులో అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ప్రతి ఏడాది ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఏడవ సీజన్ సెప్టెంబర్ 3 నుండి ప్రారంభం కాబోతోంది.

 అక్కినేని నాగార్జున పౌష్టిగా వ్యవహరిస్తున్న ఈ సీజన్ కోసం అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక దాదాపుగా ఏడవ సీజన్ పనులు అన్నీ పూర్తయ్యాయి అని నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పటికే షో హౌస్ సెట్ ను కూడా పూర్తి చేశారని అంటున్నారు. గతంలో  ఎన్నడూ లేని విధంగా ఇంట్లో అన్ని సదుపాయాలను కల్పించినట్లుగా తెలుస్తోంది. 20 మంది కంటెస్టెంట్లతో రాబోయే ఈ షో త్వరలోనే ప్రారంభం కాబోతోంది. దీంతో కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియలో బిజీగా ఉన్నారట నిర్వాహకులు. ఈ నేపథ్యంలోని ముఖ్యంగా ఈ షోలో కామన్ మ్యాన్ క్యాటగిరిలో ఫేమస్ అయిన సోషల్ మీడియా స్టార్ లని తీసుకుంటున్నారు నిర్వాహకులు.

ఇందులో భాగంగానే ఈ కోటాలో యువ రైతు పల్లవి ప్రశాంతని ఎంపిక చేశారు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో వ్యవసాయానికి సంబంధించిన వీడియోలను చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు ఈయన. ఈ నేపథ్యంలోనే రెండు మూడు సీజన్లో నుండి అతని బిగ్ బాస్ కి రావాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ కారణంగానే ఇప్పుడు నిర్వాహకులు అతని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇక సాధారణంగా బిగ్ బాస్ నిర్వాహకులు సెలబ్రిటీలు డిమాండ్ చేసినంత రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు. కానీ  పల్లవి ప్రశాంత్ తన ఇష్టంతోషోకి రావాలని అనుకుంటున్నాడు. దీంతో ఈ యువ రైతుకి చాలా తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది..!!





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెరైటీగా ట్రై చేస్తున్న మన సీనియర్ హీరోలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>