Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebb573fdd-44f9-4181-bb2e-3451fbe5d38c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebb573fdd-44f9-4181-bb2e-3451fbe5d38c-415x250-IndiaHerald.jpgనందమూరి లెగసీని కొనసాగిస్తున్న వారిలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకడు. నందమూరి హరికృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కళ్యాణ్ రామ్.హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటుతున్నాడు. గత ఏడాది ఈయన నుంచి వచ్చిన `బింబిసార` మూవీ ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ `డెవిల్‌` అనే మూవీ చేస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మించిన ఈ సినిమsocialstars lifestyle{#}Swati;abhishek;harikrishnana;kalyan ram;swathi;Medaram;kalyan;Amarnath K Menon;November;marriage;Varsham;Heroine;Love;Cinemaనందమూరి కళ్యాణ్ రామ్ ప్రేమకి అడ్డుపడిన వ్యక్తి ఎవరు....??నందమూరి కళ్యాణ్ రామ్ ప్రేమకి అడ్డుపడిన వ్యక్తి ఎవరు....??socialstars lifestyle{#}Swati;abhishek;harikrishnana;kalyan ram;swathi;Medaram;kalyan;Amarnath K Menon;November;marriage;Varsham;Heroine;Love;CinemaWed, 23 Aug 2023 19:41:00 GMTనందమూరి లెగసీని కొనసాగిస్తున్న వారిలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకడు. నందమూరి హరికృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కళ్యాణ్ రామ్.హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటుతున్నాడు. గత ఏడాది ఈయన నుంచి వచ్చిన `బింబిసార` మూవీ ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ `డెవిల్‌` అనే మూవీ చేస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మించిన ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న డెవిల్ నవంబర్ లో విడుదల కానుంది. ఈ సినిమాకు ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే కళ్యాణ్ రామ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఈయన 2006లో స్వాతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి పెద్దలు కుదిర్చిన వివాహం. స్వాతి(Swathi) వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె మంచి సంపన్నుల కుటుంబం నుంచి నందమూరి ఇంటికి కోడలిగా వచ్చింది. కళ్యాణ్ రామ్‌, స్వాతి దంపతులకు శౌర్యరామ్ అనే కుమారుడు, తాత్విక అద్వైత అనే కూతురు జన్మించారు. కళ్యాణ్ రామ్ ఇప్పుడు హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.

అయితే కళ్యాణ్ రామ్ కు సంబంధించి ఓ టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ స్టార్ హీరోయిన్ తో లవ్ లో పడ్డాడట. సదరు హీరోయిన్ కూడా కళ్యాణ్ రామ్ పై ఇంట్రెస్ట్ చూపించిందట. దాంతో ఆమెతోనే తన జీవితమని కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయ్యాడు. సదరు స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ, హరికృష్ణమాత్రం అందుకు ఒప్పుకోలేదు. హీరోయిన్ తో పెళ్లి వద్దంటూ తనయుడికి బ్రెయిన్ వాష్ చేశారట. ఆ వెంటనే స్వాతితో కళ్యాణ్ రామ్ పెళ్లిని జరిపించారని గతంలో ప్రచారం జరిగింది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజం.. అసలు ఆ హీరోయిన్ ఎవరు అన్నది తెలియదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెరైటీగా ట్రై చేస్తున్న మన సీనియర్ హీరోలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>