MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood302d38f2-54a9-4b02-a67a-ac202aa47b0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood302d38f2-54a9-4b02-a67a-ac202aa47b0e-415x250-IndiaHerald.jpgమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠితో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మన అందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన గాండీవ దారి అర్జున అనే సినిమా చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు వరుణ్ తేజ్. ఈ నేపథ్యంలోనే ఒక బుల్లితెర ప్రోగ్రాం కి గెస్ట్ గా కూడా హాజరయ్యారు. హీరోయిన్ సాక్షి వైద్య యాంకర్ సుమతో కలిసి ప్రేక్షకుల tollywood{#}arjuna;prince;varun sandesh;November;Gift;Wife;marriage;Tollywood;varun tej;News;Heroine;Cinemaవరుణ్ తేజ్ లావణ్య పేరుని తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా..!?వరుణ్ తేజ్ లావణ్య పేరుని తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా..!?tollywood{#}arjuna;prince;varun sandesh;November;Gift;Wife;marriage;Tollywood;varun tej;News;Heroine;CinemaWed, 23 Aug 2023 16:10:00 GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే  ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠితో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మన అందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన గాండీవ దారి అర్జున అనే సినిమా చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు వరుణ్ తేజ్. ఈ  నేపథ్యంలోనే ఒక బుల్లితెర ప్రోగ్రాం కి గెస్ట్ గా కూడా హాజరయ్యారు.  హీరోయిన్ సాక్షి వైద్య యాంకర్ సుమతో కలిసి ప్రేక్షకుల ముందుకు 

ఎంటర్టైన్ చేయడానికి వచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఈ షోలో చాలామంది ఫాన్స్ అడిగిన ప్రశ్నలకి చాలా క్విక్ గా జవాబులు చేసాడు వరుణ్ తేజ్. ఇందులో భాగంగానే.. మీరు మీకు కాబోయే భార్య లావణ్య త్రిపాఠి పేరుని మీ మొబైల్ లో మొబైల్లో ఏమని సేవ్ చేసుకున్నారు అని ఒక అభిమాని అడిగాడు. ఇక దానికి సమాధానంగా వరుణ్ తేజ్ LAVN అని సేవ్ చేసుకున్నాను అని ఫోను తీసి మరీ స్వయంగా తానే చూపించారు. ఇక ఈ పేరుని స్వయంగా లావణ్య త్రిపాఠినే సేవ్ చేసింది అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్ . అనంతరం మరొక అభిమాని..

 మీరు లావణ్య త్రిపాఠి గారికి ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏంటి అని అడిగాడు.. దానికి సమాధానంగా వరుణ్ తేజ్ చాలా ఏళ్లు అయిపోయింది కదా ఇప్పుడు గుర్తులేదు అంటూ వివరణ ఇచ్చాడు. ఇక ఈ విషయాన్ని బట్టి చూస్తే వీళ్లిద్దరూ ఎన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారో అర్థమవుతుంది. అయితే తాజాగా వీరిద్దరూ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు అన్న వార్తలు కూడా జోరుగా వినబడుతున్నాయి. కాగా ఈ జంట ఈ ఆగస్టు 25 న ఇటలీలో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దానితోపాటు నవంబర్ 1న వీరిద్దరి పెళ్లి చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు..దింతో ఈ వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెరైటీగా ట్రై చేస్తున్న మన సీనియర్ హీరోలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>