EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/money38da8f57-bf17-43c2-b654-64d581b6db4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/money38da8f57-bf17-43c2-b654-64d581b6db4f-415x250-IndiaHerald.jpgఆంధ్ర వాళ్ళు మా దగ్గర దోచుకున్నారు కాబట్టి మేము పేదవాళ్ళం అయిపోయామని, ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణ అనేది పేద రాష్ట్రం అని గతంలో తెలంగాణ వాళ్లే అనడం జరిగింది. అంతే కాకుండా ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని దోచుకున్నారు కాబట్టి మేము పేదవాళ్ళం అయిపోయామని వాళ్లు అభిప్రాయపడ్డారు. అలాగే ప్రత్యేక తెలంగాణ కోసం డిమాండ్ చేసి, ఉద్యమాలు చేసి ప్రత్యేక తెలంగాణని తెచ్చుకున్నారు. అయితే తెలంగాణ వచ్చేవరకు తెలంగాణ వాళ్లు మేము పేద వాళ్ళమని అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు మేMONEY{#}Andhra Pradesh;Kanna Lakshminarayana;Rajya Sabha;CBN;Telugu;Party;Telangana;Reddy;Congress;Telangana Chief Minister;CMఆంధ్రా, తెలంగాణ: మనోళ్లో దేశంలో బాగ్‌ రిచ్‌?ఆంధ్రా, తెలంగాణ: మనోళ్లో దేశంలో బాగ్‌ రిచ్‌?MONEY{#}Andhra Pradesh;Kanna Lakshminarayana;Rajya Sabha;CBN;Telugu;Party;Telangana;Reddy;Congress;Telangana Chief Minister;CMWed, 23 Aug 2023 00:00:00 GMTఆంధ్ర వాళ్ళు మా దగ్గర దోచుకున్నారు కాబట్టి  మేము పేదవాళ్ళం అయిపోయామని, ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణ అనేది పేద రాష్ట్రం అని గతంలో తెలంగాణ వాళ్లే అనడం జరిగింది. అంతే కాకుండా ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని దోచుకున్నారు కాబట్టి మేము పేదవాళ్ళం అయిపోయామని వాళ్లు అభిప్రాయపడ్డారు. అలాగే ప్రత్యేక తెలంగాణ కోసం డిమాండ్ చేసి, ఉద్యమాలు చేసి ప్రత్యేక తెలంగాణని తెచ్చుకున్నారు.


అయితే తెలంగాణ వచ్చేవరకు తెలంగాణ వాళ్లు మేము పేద వాళ్ళమని అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు మేము పేదవాళ్ళం అని మొదలు పెడుతున్నారట. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే గతంలో దేశంలోకల్లా  రిచెస్ట్ ముఖ్య మంత్రి  చంద్రబాబు నాయుడు, రిచెస్ట్ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు వారి స్థానాలు మారినా రిచెస్ట్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అయితే రిచెస్ట్ ప్రతిపక్ష నాయకుడు చంద్ర బాబు నాయుడు.


అయితే ఇక్కడ గమనిస్తే నాయకులు బాగుపడుతున్నారు కానీ రాష్ట్రం మాత్రం బాగుపడడం లేదు అని అంటున్నారు కొంతమంది సామాజికవేత్తలు. అటు తెలంగాణలో చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు మేము పేదవాళ్ళుం అన్న ఆ తెలంగాణ వాళ్లే ఇప్పుడు చూస్తే రిచెస్ట్ పర్సన్స్ అయిపోయిన వైనం. అలాగే తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ రిచెస్ట్ స్టేట్ గా మారింది. రాజ్యసభలో రిచెస్ట్ రాజ్యసభ సభ్యుడు బి.ఆర్.ఎస్ అలియాస్ టిఆర్ఎస్ నాయకుడే అని చెబుతున్నారు.


తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన నాయకులు అత్యధిక ఆస్తుల విషయంలో జాతీయ పార్టీ లోని నాయకులు కన్నా పై స్థాయిలో నిలిచారని అంటున్నారు. అయితే రాష్ట్రాల వారీగా సభ్యుల ఆస్తుల విలువలలో తెలంగాణ వాళ్లు 5596 కోట్లతో ముందంజలో ఉన్నారు. ఆ తర్వాత 3823 కోట్లతో ఏపీ రెండో స్థానంలో ఉందని సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చీర కట్టులో క్లివెజ్ షో తో స్టార్ కిడ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>