MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodba976c39-aa65-4c07-983a-340b18ce02f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodba976c39-aa65-4c07-983a-340b18ce02f8-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన భోళాశంకర్ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 11న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అవడంతో మెగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఫ్లాప్ అయిన సంగతి పక్కన పెడితే ఈ సినిమా ఫ్లాప్ అవడంతో చాలామంది మెగాస్టార్ ను ఒక రేంజ్ లో విమర్శిస్తున్నారు. చిరంజీవి సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటే మంచిది అని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇక వాటిని చూసిన మెగా అభిమానులతో పాటు కార్తికేయ వంటి యంగ్ హీరోలు సైతం ఎంతో tollywood{#}Chiranjeevi;karthikeya;kartikeya;Joseph Vijay;Darsakudu;vijay deverakonda;Devarakonda;Hero;Director;media;kushi;Kushi;Blockbuster hit;Cinemaఆ విషయంలో చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ..!?ఆ విషయంలో చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ..!?tollywood{#}Chiranjeevi;karthikeya;kartikeya;Joseph Vijay;Darsakudu;vijay deverakonda;Devarakonda;Hero;Director;media;kushi;Kushi;Blockbuster hit;CinemaWed, 23 Aug 2023 14:15:00 GMTమెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన భోళాశంకర్ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 11న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అవడంతో మెగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఫ్లాప్ అయిన సంగతి పక్కన పెడితే ఈ సినిమా ఫ్లాప్ అవడంతో చాలామంది మెగాస్టార్ ను ఒక రేంజ్ లో విమర్శిస్తున్నారు. చిరంజీవి సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటే మంచిది అని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇక వాటిని చూసిన మెగా అభిమానులతో పాటు కార్తికేయ వంటి యంగ్ హీరోలు

 సైతం ఎంతో బాధపడుతున్నారు. చిరంజీవిని రోల్ చేయడం సరికాదు అని త్వరలోనే ఆయన బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటాడు అని చాలామంది చిరంజీవికి మద్దతుగా కామెంట్లను చేయడం  గమనించవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సైతం చిరంజీవి పై వినిపిస్తున్న వార్తలపై  చాలా ఘాటుగా స్పందించాడు. అయితే ఖుషి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ.. తనలాంటి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి స్ఫూర్తిగా నిలిచారు అని.. చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ రావచ్చు.. 

కానీ సరైన దర్శకుడు ఆయన ఎనర్జీని అందుకోవడం లేదు అని.. ఈ సంక్రాంతికి వాల్తేరు వీర సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసినట్టే మరొక బ్లాక్ బస్టర్ సినిమాని కూడా తన ఖాతాలో వేసుకుంటాడు అని చెప్పుకొచ్చాడు. దాంతోపాటు చిరంజీవి సార్ ఇండస్ట్రీని పూర్తిగా మార్చేశారు అని.. ఆయన వచ్చాకే యాక్షన్ డాన్స్ పర్ఫామెన్స్ అన్ని కూడా మారాయి అని.. చాలామంది చిరంజీవిని చూసే సినిమాల్లోకి వచ్చాము అని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమిళ దర్శకుడి తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>