Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-f8ab4435-dcf1-4566-bbcb-37110742f30c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-f8ab4435-dcf1-4566-bbcb-37110742f30c-415x250-IndiaHerald.jpgనేడు ఆహారం అనేది అతి పెద్ద వ్యాపారం అయిపోయింది. ఇక్కడ చాలామంది వ్యాపారం కోసం ఆలోచించేవారు ముందుగా తిండికి సంబందించిన వ్యాపారం గురించే ఆలోచిస్తూ వుంటారు. ఎందుకంటే అందులో వున్న మార్జిన్ మరెందులోను ఉండదు మరి. ఇక ఆచార, సాంప్రదాయాలతో పాటూ ఆహార అలవాట్లు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మారిపోతూ ఉంటాయి. ఏ ప్రాంతాల్లో అయినా స్థానికంగా ఓ ఫేమస్ వంటకం అంటూ ఒకటి ఉండడం తప్పనిసరి. ఇంకేముంది దానికి భోజన ప్రియులు లొట్టలేసుకుని మరీ తింటూ వుంటారు. వీరి అభిరుచికి తగ్గట్టే వ్యాపారస్తులు కూడా అందులో కొత్త కొత్త వెరైటీ రViral {#}Manam;Maharashtra;Chiranjeevi;mediaవైరల్: ఏం రెసిపీరా నాయనా? దీన్ని తిన్న వాళ్ల పరిస్థితి ఏమిటో?వైరల్: ఏం రెసిపీరా నాయనా? దీన్ని తిన్న వాళ్ల పరిస్థితి ఏమిటో?Viral {#}Manam;Maharashtra;Chiranjeevi;mediaWed, 23 Aug 2023 15:00:00 GMTనేడు ఆహారం అనేది అతి పెద్ద వ్యాపారం అయిపోయింది. ఇక్కడ చాలామంది వ్యాపారం కోసం ఆలోచించేవారు ముందుగా తిండికి సంబందించిన వ్యాపారం గురించే ఆలోచిస్తూ వుంటారు. ఎందుకంటే అందులో వున్న మార్జిన్ మరెందులోను ఉండదు మరి. ఇక ఆచార, సాంప్రదాయాలతో పాటూ ఆహార అలవాట్లు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మారిపోతూ ఉంటాయి. ఏ ప్రాంతాల్లో అయినా స్థానికంగా ఓ ఫేమస్ వంటకం అంటూ ఒకటి ఉండడం తప్పనిసరి. ఇంకేముంది దానికి భోజన ప్రియులు లొట్టలేసుకుని మరీ తింటూ వుంటారు. వీరి అభిరుచికి తగ్గట్టే వ్యాపారస్తులు కూడా అందులో కొత్త కొత్త వెరైటీ రెసిపీలు యాడ్ చేస్తూ వుంటారు.

ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి వంటకాలకు సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం. ఈ క్రమంలో కొన్ని వీడియోలను చూసినప్పుడు నోట్లో నోరు వూరుతోంది. మరికొన్నిసార్లు మాత్రం ఇదేం వంటకంరా.. నాయనా? చూస్తుంటేనే వాంతి వస్తోంది.. ఇక తింటే పరిస్థితి ఏమిటో? అని అనిపించకమానదు. ఇలాంటి విచిత్ర వంటకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలు తెగ వైరల్ అవుతుంటాయి. కాగా తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి నెటజన్లు అవాక్కవుతున్న పరిస్థితి ఉంది.

ఇక దానిని చూసిన నెటిజనం ''ఏం కలుపుతున్నవురా నాయన? దీన్ని తిన్న వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో డైరెక్ట్ గా చూడాలని ఉంది!'' అంటూ కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో తయారయ్యే రెసిపీ. అటుకులతో చేసిన వివిధ వంటకాలు మిశ్రమం ఇది. ఆయా ప్రాంతాల్లో కొందరు చిరు వ్యాపారులు ఇదే అటుకుల్లో ఏవోవే కలిపి చిత్రవిచిత్రమైన వంటకాన్ని చేస్తుంటారు. ఇలాంటి అటుకుల వంటకానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకసారి మీరు కూడా దానిని చూసి తరించండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెరైటీగా ట్రై చేస్తున్న మన సీనియర్ హీరోలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>