MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaab6fbd6-1964-4267-b372-f09adbdc25ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaab6fbd6-1964-4267-b372-f09adbdc25ac-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఏజెంట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ బ్యూటీ సాక్షి వైద్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నేపథ్యంలోని తాజాగా ఈమెకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే సాక్షి వైద్యం యొక్క బంపర్ ఆఫర్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాది భగత్ సింగ్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుందుట ఈ అందాల తార. ఇక ఆమె హీరోయిన్గా నటిస్తున్న రెండవ సినిమా గాండీవ దారి అర్జున. మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ tollywood{#}harish shankar;Mythri Movie Makers;Sakshi;varun tej;BEAUTY;sree;Director;september;Heroine;media;kalyan;Pawan Kalyan;News;Cinemaబంపర్ ఆఫర్ పట్టేసిన ఏజెంట్ బ్యూటీ.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..!?బంపర్ ఆఫర్ పట్టేసిన ఏజెంట్ బ్యూటీ.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..!?tollywood{#}harish shankar;Mythri Movie Makers;Sakshi;varun tej;BEAUTY;sree;Director;september;Heroine;media;kalyan;Pawan Kalyan;News;CinemaWed, 23 Aug 2023 15:25:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి  ఏజెంట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ బ్యూటీ సాక్షి వైద్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నేపథ్యంలోని తాజాగా ఈమెకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే సాక్షి వైద్యం యొక్క బంపర్ ఆఫర్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాది భగత్ సింగ్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుందుట ఈ అందాల తార. ఇక ఆమె హీరోయిన్గా నటిస్తున్న రెండవ సినిమా గాండీవ దారి అర్జున. మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ హీరోగా 

నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈమె. ఇక ఈ సినిమాని స్టైలిష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజా సమాచారం ప్రకారంతో నటించే అవకాశాన్ని కొట్టేసినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లో రెండవ హీరోయిన్ కోసం చాలా కాలంగా చిత్ర బృందం వెతుకుతున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అందుకోసం చాలా ఆప్షన్స్ కూడా చూశారు చిత్ర బృందం. కానీ ఆఖరిగా 

 ఈ లేటెస్ట్ బ్యూటీ సాక్షి వైద్య కి దక్కిందని అంటున్నారు. కాగా ఈ సినిమాలో ఇప్పటికే శ్రీ లీలా మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేశారు చిత్ర బృందం. ఇక ఈ సినిమా రెండవ షెడ్యూల్ సెప్టెంబర్ ఐదు నుండి ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ షెడ్యూల్లో భాగంగా సాక్షి వైద్య సైతం పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కాబోతోంది. కాగా ఈ సినిమా హీరోస్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెరైటీగా ట్రై చేస్తున్న మన సీనియర్ హీరోలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>