MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiru-fab235af-ee83-4a56-b168-e4c471f22553-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiru-fab235af-ee83-4a56-b168-e4c471f22553-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన స్టామినా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చి తన నటన ప్రతిభతో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఎదగడం మాత్రమే కాకుండా ఎన్నో సంవత్సరాల పాటు ఆ స్టార్ హీరో స్టేటస్ ను అలాగే కొనసాగించాడు. ఇకపోతే స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం.లోనే చిరంజీవి రాజకీయాల వైపు దృష్టి మళ్లించి కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. Chiru {#}kodi ramakrishna;Genre;Box office;Chiranjeevi;Industry;Hero;Cinema;Teluguఏకంగా 20 సంవత్సరాల తర్వాత ఆ జోనర్ మూవీలో చిరంజీవి..!ఏకంగా 20 సంవత్సరాల తర్వాత ఆ జోనర్ మూవీలో చిరంజీవి..!Chiru {#}kodi ramakrishna;Genre;Box office;Chiranjeevi;Industry;Hero;Cinema;TeluguTue, 22 Aug 2023 11:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన స్టామినా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చి తన నటన ప్రతిభతో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఎదగడం మాత్రమే కాకుండా ఎన్నో సంవత్సరాల పాటు ఆ స్టార్ హీరో స్టేటస్ ను అలాగే కొనసాగించాడు. ఇకపోతే స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే చిరంజీవి రాజకీయాల వైపు దృష్టి మళ్లించి కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. మళ్ళి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇకపోతే చిరంజీవి తన కెరియర్ లో దాదాపు అన్ని రకాల సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే 2004 వ సంవత్సరంలో చిరంజీవి ... కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన "అంజి" అనే సోషియో ఫాంటసీ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం అందుకోలేదు కాకపోతే ఇప్పటికి కూడా ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ వస్తుంది. ఇకపోతే ఈ సినిమా విడుదలై ఇప్పటికే 20 సంవత్సరాలు పూర్తి అయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత చిరంజీవి మళ్ళీ సోషియో ఫాంటసీ సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు.

ఇకపోతే చిరంజీవి మరికొన్ని రోజుల్లో మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ చిరు కెరియర్ లో 157 మూవీ గా రూపొందబోతుంది. ఈ సినిమాను మల్లాడి వశిష్ట సోషియో ఫాంటసీ మూవీ గా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా 20 ఏళ్ల తర్వాత చిరంజీవి సోషల్ ఫాంటసీ జోనర్ మూవీ లో నటించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు వెలబడబోతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

HBD మెగాస్టార్: చిరు కెరీర్ని మార్చేసిన మూవీస్ ఇవే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>