MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-chiranjeevi708e4cf8-7697-490e-9d66-cab196d4ed31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-chiranjeevi708e4cf8-7697-490e-9d66-cab196d4ed31-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరో ఏ నటుడు ఏ డైరెక్టర్లు కూడా ఎటువంటి సందర్భంలో మాట్లాడిన సరే కచ్చితంగా టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ఉంటారు.. ముఖ్యంగా చిరంజీవిని అన్నయ్య అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. అభిమానులు సినీ సెలబ్రిటీలు.. చిరంజీవిని చూసి ఆదర్శంగా ఎంతో మంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక మెగా హీరోలు మాత్రం చిరంజీవి పేరు రాకుండా ఎక్కడ మాట్లాడడం జరగదు. ముఖ్యంగా మెగా బ్రదర్స్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తన అన్నయ్య గురించి ఎవరైనా సరే ఎక్కడైనాHBD;CHIRANJEEVI{#}Annayya;Anandam;Maha;prema;Janasena;Love;Chiranjeevi;Hero;Tollywood;kalyanHBD: చిరంజీవి బర్తడే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్..!!HBD: చిరంజీవి బర్తడే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్..!!HBD;CHIRANJEEVI{#}Annayya;Anandam;Maha;prema;Janasena;Love;Chiranjeevi;Hero;Tollywood;kalyanTue, 22 Aug 2023 07:00:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరో ఏ నటుడు ఏ డైరెక్టర్లు కూడా ఎటువంటి సందర్భంలో మాట్లాడిన సరే కచ్చితంగా టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ఉంటారు.. ముఖ్యంగా చిరంజీవిని అన్నయ్య అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. అభిమానులు సినీ సెలబ్రిటీలు.. చిరంజీవిని చూసి ఆదర్శంగా ఎంతో మంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక మెగా హీరోలు మాత్రం చిరంజీవి పేరు రాకుండా ఎక్కడ మాట్లాడడం జరగదు. ముఖ్యంగా మెగా బ్రదర్స్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే..


తన అన్నయ్య గురించి ఎవరైనా సరే ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే కచ్చితంగా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఈ రోజున చిరంజీవి బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయడం జరిగింది. జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమ పూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది.


ఈ పోస్ట్ విషయానికి వస్తే.." అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్య అని పిలిచే అదృష్టం కలిగినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తున్న మహా నదిగా మారినట్టు మీ పయనం నాకు చాలా గోచరిస్తూ ఉంటుంది.. మీరు ఎదిగిన తీరు ఎదగడానికి సహాయపడిన మార్గం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది మీ సంకల్పం పట్టుదల శ్రమ నిజాయితీ ఎందరికో ఆదర్శం ఎంతోమంది అభిమానులను సంపాదించ గర్వం అనేది కనిపించకుండా మిమ్మల్ని మీరు మరుచుకున్న తీరు అందరికీ స్ఫూర్తిదాయనికం అంటూ తెలియజేశారు ఆనందం ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్.
" style="height: 884px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కేసీఆర్ గజ్వేల్‌ నుంచి పారిపోయారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>