Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefcd17bd0-bb39-41d9-9ee7-2417fdfd519a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefcd17bd0-bb39-41d9-9ee7-2417fdfd519a-415x250-IndiaHerald.jpgఒకప్పటి యూత్ కలల రాకుమారిగా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సాధించిన కుష్బూ గురించి ఇప్పటి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈమె సీనియర్ హీరోయిన్ అయినా కూడా కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో చేస్తూ సినిమాల్లో రాణిస్తూనే ఉంది. ఇక ఈ హీరోయిన్ అందానికి అప్పట్లో చాలామంది అభిమానులు ఉండేవారు. అంతే కాదు ఈమెకు స్పెషల్ గా గుడి కూడా కట్టారు అంటే కుష్బూ మీద ఎంతటి అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అలాంటి కుష్బూ కి పెళ్లయి ఇన్ని సంవత్సరాలైనా కూడా తనకంటే వయసులో చిన్నవాడైన ఆ స్టార్ హీరో అంటే ఇsocialstars lifestyle{#}Kushboo;Jr NTR;temple;Kaliyuga Pandavulu;BEAUTY;marriage;NTR;Hero;Heroine;Director;Teluguయంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి దాన్ని ఆశిస్తున్నా సీనియర్ నటి....!!యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి దాన్ని ఆశిస్తున్నా సీనియర్ నటి....!!socialstars lifestyle{#}Kushboo;Jr NTR;temple;Kaliyuga Pandavulu;BEAUTY;marriage;NTR;Hero;Heroine;Director;TeluguTue, 22 Aug 2023 09:40:28 GMTఒకప్పటి యూత్ కలల రాకుమారిగా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సాధించిన కుష్బూ గురించి ఇప్పటి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈమె సీనియర్ హీరోయిన్ అయినా కూడా కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో చేస్తూ సినిమాల్లో రాణిస్తూనే ఉంది. ఇక ఈ హీరోయిన్ అందానికి అప్పట్లో చాలామంది అభిమానులు ఉండేవారు. అంతే కాదు ఈమెకు స్పెషల్ గా గుడి కూడా కట్టారు అంటే కుష్బూ మీద ఎంతటి అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అలాంటి కుష్బూ కి పెళ్లయి ఇన్ని సంవత్సరాలైనా కూడా తనకంటే వయసులో చిన్నవాడైన ఆ స్టార్ హీరో అంటే ఇష్టమట. అంతేకాదు ఒక్కసారైనా స్టార్ హీరోతో అది కావాలి అంటూ రీసెంట్ గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. కుష్బూ వెంకటేష్ హీరోగా వచ్చిన కలియుగ పాండవులు అనే సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ వరుసగా స్టార్ హీరోలతో ఆడిపడింది.

అలాంటి ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్ సుందర్ ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి కొన్ని రోజులు దూరంగా ఉండి ప్రస్తుతం మళ్ళీ అమ్మ,అత్త క్యారెక్టర్లలో కీలక పాత్రల్లో నటిస్తోంది. అలాంటి కుష్బూకి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట.ఇక ఈ విషయాన్ని స్వయంగా కుష్బూనే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.ఆమె మాట్లాడుతూ..నేను జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద అభిమానిని. అంతే కాదు చాలా రోజుల నుండి నేను ఒకే ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్  ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఎంతగానో ఆశ పడుతున్నాను. కానీ ఇప్పటివరకు అది నెరవేరడం లేదు. అయితే ప్రస్తుతం కుష్బూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంత పెద్ద స్టార్ నటి అయిన కుష్బూ  తనకంటే వయసులో చిన్నవాడైనా హీరో ఆటోగ్రాఫ్ కోసం అంతగా వెయిట్ చేస్తుందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ అభిమానులైతే మా హీరో అంటే అలా ఉంటుంది రేంజ్ అని సంబరపడిపోతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

HBD మెగాస్టార్: చిరు కెరీర్ని మార్చేసిన మూవీస్ ఇవే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>