MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreeleela6114d9d1-b7c0-45fc-ab34-65cee3e575d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreeleela6114d9d1-b7c0-45fc-ab34-65cee3e575d1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా చేసిన పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రీలీల. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‏గా మారింది. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ డమ్ అందుకుంది ఈ హాట్ ఎనర్జటిక్ బ్యూటీ.సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రవితేజ, రామ్ పోతినేని, నితిన్ ఇంకా బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. అలాగే విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ లాంటి చిన్న హీరోలతో కూడాSREELEELA{#}roshan;December;Vaishnav Tej;Wanted;Fidaa;Rajani kanth;Pawan Kalyan;ram pothineni;sree;BEAUTY;Joseph Vijay;Heroine;Cinema;marriage;Balakrishna;News;Tollywood;Heroసినిమాలకి బ్రేక్ ఇవ్వనున్న శ్రీ లీల?సినిమాలకి బ్రేక్ ఇవ్వనున్న శ్రీ లీల?SREELEELA{#}roshan;December;Vaishnav Tej;Wanted;Fidaa;Rajani kanth;Pawan Kalyan;ram pothineni;sree;BEAUTY;Joseph Vijay;Heroine;Cinema;marriage;Balakrishna;News;Tollywood;HeroTue, 22 Aug 2023 21:26:00 GMTటాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా చేసిన పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రీలీల. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‏గా మారింది. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ డమ్ అందుకుంది ఈ హాట్ ఎనర్జటిక్ బ్యూటీ.సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రవితేజ, రామ్ పోతినేని, నితిన్ ఇంకా బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. అలాగే విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ లాంటి చిన్న హీరోలతో కూడా సినిమాలు చేస్తుంది.ఇంకా అంతేకాదు..ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు క్యూలో ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇక శ్రీలీల చేతిలో ఇప్పుడు మొత్తం 10 సినిమాలు వరకు ఉన్నాయి. ఇక ఇప్పటికే అన్ని సినిమాలకు కూడా డేట్స్ ఇచ్చేసింది శ్రీలీల. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు కెరియర్ ని కూడా చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటుంది శ్రీలీల.అయితే శ్రీ లీల ఇలా వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తూనే.. మరోవైపు రెండు నెలల గ్యాప్ తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.


అంటే నవంబర్, డిసెంబర్ ఈ రెండు నెలలు కూడా పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆమె ప్రిపరేషన్ మోడ్ లోకి వచ్చేస్తుందట.ఎందుకంటే ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ఎంబీబీఎస్ చదువుతుంది. ఈ సంవత్సరంతో అది పూర్తికానుంది. అందుకే పరీక్షల కోసం రెండు నెలల సమయం కేటాయించి ప్రిపేర్ అవుతుందని సమాచారం తెలుస్తుంది.ధమాకా సినిమాతో శ్రీ లీల బాగా పాపులర్ అయ్యింది. ఆ సినిమాలోని పాటల్లో శ్రీ లీల డాన్స్ కి అభిమానులు ఫుల్ ఫిదా అయ్యారు. ఆ సినిమా హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు ఆమెకు క్యూ కట్టాయి. శ్రీ లీల రాకతో మిగతా హీరోయిన్లకు కూడా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.ఇంకో రెండు మూడు సంవత్సరాల దాకా టాలీవుడ్ లో శ్రీ లీల నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.తక్కువ కాలంలోనే బిజీఎస్ట్ హీరోయిన్ గా శ్రీ లీల రికార్డులు సృష్టిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చీర కట్టులో క్లివెజ్ షో తో స్టార్ కిడ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>