DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/niger0883973a-0ffc-4f72-98ae-698851ea039d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/niger0883973a-0ffc-4f72-98ae-698851ea039d-415x250-IndiaHerald.jpgఆఫ్రికా దేశాలు నైగర్ దేశంపై యుద్దానికి సిద్ధమవుతున్నాయి. అయితే నైగర్ లో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చి సైన్యం అక్కడ అధికారాలు చేపట్టడం కారణాన్ని చూపుతూ ఆఫ్రికా ఆర్థిక కూటమి ఏకోవాస్ నైగర్ పై యుద్ధానికి తయారవుతోంది. అయితే ఈ యుద్దం వెనక యూరప్ దేశాలు, అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది. యూరప్ దేశాలు నైగర్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ప్రకటించి నేరుగా కాకుండా ఏకోవాస్ కు ఆయుధాలు ఇచ్చి అక్కడ యుద్దం చేయమని ప్రోత్సహిస్తోంది. ఇక్కడే ట్విస్ట్ ప్రారంభమైంది. ఇప్పటNIGER{#}Ukraine;American Samoa;war;Europe countries;Russia;Armyసైన్యానికి మద్దతుగా తుపాకీలు పట్టిన జనం?సైన్యానికి మద్దతుగా తుపాకీలు పట్టిన జనం?NIGER{#}Ukraine;American Samoa;war;Europe countries;Russia;ArmyTue, 22 Aug 2023 11:00:00 GMTఆఫ్రికా దేశాలు నైగర్ దేశంపై యుద్దానికి సిద్ధమవుతున్నాయి. అయితే నైగర్ లో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చి సైన్యం అక్కడ అధికారాలు చేపట్టడం కారణాన్ని చూపుతూ ఆఫ్రికా ఆర్థిక కూటమి ఏకోవాస్ నైగర్ పై యుద్ధానికి తయారవుతోంది. అయితే  ఈ యుద్దం వెనక యూరప్ దేశాలు, అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది. యూరప్ దేశాలు నైగర్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ప్రకటించి నేరుగా కాకుండా ఏకోవాస్ కు ఆయుధాలు ఇచ్చి అక్కడ యుద్దం చేయమని ప్రోత్సహిస్తోంది.


ఇక్కడే ట్విస్ట్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు నైగర్ లో అంతర్గతంగా జరిగిన గొడవలు కాస్త తమ దేశంపై మిగతా ఆఫ్రికా దేశాలు యద్దం చేస్తాయని అనడంతో ఒక్కసారిగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ముందు దేశాన్ని రక్షించుకోవాలని ఆ తర్వాతే దేశంలో ఎవరూ అధికారంలో ఉన్న ఒకేనని ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చారు. దేశంపై దాడి చేయడానికి వచ్చే ఆఫ్రికా దేశాల కూటమిని ఎదుర్కొనేందుకు ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి సైన్యానికి అండగా నిలబడుతున్నారు.


ఇప్పటి వరకు యూరప్ దేశాలు, ఏకోవాస్ అనుకున్నది ఒకటైతే ఇప్పుడు నైగర్ లో జరుగుతుంది మరోకటి. మరి యుద్దం గనక జరిగితే అక్కడ యుద్దంలో పాల్గొనేందుకు వస్తున్న అనేక మంది సామాన్య పౌరులు మరణించక తప్పదు. కాబట్టి యుద్దం జరిగితే లక్షల సంఖ్యలో మరణాలు ఉంటాయి. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్దంలో వేల మంది మరణిస్తున్నారు.


ఉక్రెయిన్ వెనక ఉండి యుద్ధం చేస్తున్న కారణంగా యూరప్ దేశాలు కూడా ఇప్పటికే తీవ్రంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. మరి ఇప్పుడు ఆఫ్రికా దేశాలకు మద్దతు తెలిపి యుద్దం ప్రారంభిస్తే రష్యా నైగర్ కు మద్దతుగా ఉంటామని ప్రకటించింది. ఇలాంటి సంక్షోభ సమయంలో నైగర్ దేశ ప్రజలు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఐకమత్యంతో దేశంపై జరగబోయే దాడి అడ్డుకునేందుకు అందరూ ఒక్కటి కావడం శుభసూచకం.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

HBD మెగాస్టార్: చిరు కెరీర్ని మార్చేసిన మూవీస్ ఇవే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>