MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedమోస్ట్ బ్యూటిఫుల్ నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత పూర్ణ కి సినిమాల్లో హీరోయిన్ పాత్రలు తగ్గుతూ వచ్చాయి. దానితో ఈ నటి సినిమాల్లో కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన పాత్రలలో కూడా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాల్లో ఎన్నో కీలకమైన పాత్రలో నటించింది. కొంత కాలం క్రితమే ఈ నటి బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వPoorna{#}boyapati srinu;poorna;Beautiful;television;BEAUTY;Heroine;Balakrishna;Cinema;mediaబ్లాక్ కలర్ శారీలో క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న పూర్ణ..!బ్లాక్ కలర్ శారీలో క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న పూర్ణ..!Poorna{#}boyapati srinu;poorna;Beautiful;television;BEAUTY;Heroine;Balakrishna;Cinema;mediaTue, 22 Aug 2023 11:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత పూర్ణ కి సినిమాల్లో హీరోయిన్ పాత్రలు తగ్గుతూ వచ్చాయి. దానితో ఈ నటి సినిమాల్లో కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన పాత్రలలో కూడా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాల్లో ఎన్నో కీలకమైన పాత్రలో నటించింది. కొంత కాలం క్రితమే ఈ నటి బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించింది. 

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. అలాగే టీవీ షో లకు జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది. ఇలా సినిమాలతో ... టీవీ షో లతో ... వెబ్ సిరీస్ లతో ఈ ముద్దు గుమ్మ ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతుంది. ఇది ఇలా ఉంటే ఇలా వరుస ప్రాజెక్టు లతో ఫుల్ బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా పూర్ణ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా పూర్ణ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ బ్లౌజ్ ను ధరించి క్యూట్ లుక్స్ తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన బ్లాక్ కలర్ సారీ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

HBD మెగాస్టార్: చిరు కెరీర్ని మార్చేసిన మూవీస్ ఇవే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>