MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9f63ed87-df8b-44e3-993d-e7312508d513-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9f63ed87-df8b-44e3-993d-e7312508d513-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఇప్పుడు వయస్సు 5 పదుల కు దగ్గర అవుతున్నప్పటికీ ఇంకా అంతే పాతికేళ్ల కుర్రాడు లాగా కనిపిస్తూ సౌత్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా బెస్ట్ హ్యాండ్సం లుక్కున్న హీరోగా కూడా పెరు సంపాదించుకున్నాడు మహేష్ బాబు. ఇక ఆయన వెండితెరపై ఎలా కనిపిస్తాడో అలాగే ఆఫీస్ స్క్రీన్ లో కూడా అంతే గ్లామరస్ గా కనిపిస్తాడు. ఇక మహేష్ బాబు ఇంత గ్లామరస్ గా కనిపించడం వెనుక చాలా కష్టం దాగి ఉంది అని ఇంతకుముందే పలువురు చెప్పడం మనం చూసాం. ఇక తను మెయింటైన్ చేసే tollywood{#}Kurradu;Manam;mahesh babu;News;Heroమహేష్ బాబు వేసుకున్న ఈ షర్ట్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది..!?మహేష్ బాబు వేసుకున్న ఈ షర్ట్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది..!?tollywood{#}Kurradu;Manam;mahesh babu;News;HeroTue, 22 Aug 2023 19:20:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఇప్పుడు వయస్సు 5 పదుల కు దగ్గర అవుతున్నప్పటికీ ఇంకా అంతే పాతికేళ్ల కుర్రాడు లాగా కనిపిస్తూ సౌత్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా బెస్ట్ హ్యాండ్సం లుక్కున్న హీరోగా కూడా పెరు సంపాదించుకున్నాడు మహేష్ బాబు. ఇక ఆయన వెండితెరపై ఎలా కనిపిస్తాడో అలాగే ఆఫీస్ స్క్రీన్ లో కూడా అంతే గ్లామరస్ గా కనిపిస్తాడు. ఇక మహేష్ బాబు ఇంత గ్లామరస్ గా కనిపించడం వెనుక చాలా కష్టం దాగి ఉంది అని ఇంతకుముందే పలువురు చెప్పడం మనం చూసాం.

ఇక తను మెయింటైన్ చేసే డైటింగ్ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా మైంటైన్ చేయలేరని చాలామంది చెబుతూ ఉంటారు. ముఖ్యంగా బాడీని బిల్డ్ చేయకపోయినప్పటికీ మహేష్ బాబు ఫిట్నెస్ విషయంలో అనేక రకమైన జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటాడు. ఇక మహేష్ బాబు ఫ్యాషన్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ఎప్పుడు బయట కనిపించినా కూడా చాలా స్టైలిష్ గా డ్రెస్సింగ్ ని మైంటైన్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ c  ప్రమోషన్స్ ఈవెంట్లో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే మహేష్ బాబు ఈ కార్యక్రమంలో వేసుకున్న షర్ట్ అందరిని ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుంది . ఇక అభిమానులు సైతం ఈ డ్రెస్ గురించి తెలుసుకోవడానికి ఇంతగా ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ డ్రెస్ ధర ఎంతో నెట్టింట్లో సర్చ్ చేయగా మహేష్ బాబు వేసుకున్న ఈ షర్టు ధర దాదాపుగా 18 వేల రూపాయలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక గతంలో మహేష్ బాబు దీని కంటే ఎక్కువ ధర ఉన్న డ్రస్సులను కూడా వేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి .దీంతో ప్రస్తుతం మహేష్ బాబు వేసుకున్న ఈ షర్ట్ ని కొనేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు ఆయన అభిమానులు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ పదానికి అర్ధం చెప్పిన మెగా పవర్ స్టార్ రాంచరణ్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>