MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishal5ef108e3-0eee-49b0-8da0-10d6fad2a22c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishal5ef108e3-0eee-49b0-8da0-10d6fad2a22c-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ నటుడు విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని సినిమాలను తెలుగులో కూడా విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన తాజాగా "మార్క్ ఆంటోనీ" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ Vishal{#}Kumaar;vishal krishna;Tollywood;cinema theater;Tamil;september;Audience;Music;Hero;Posters;Cinema"మార్క్ ఆంటోనీ" సెకండ్ సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది..!"మార్క్ ఆంటోనీ" సెకండ్ సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది..!Vishal{#}Kumaar;vishal krishna;Tollywood;cinema theater;Tamil;september;Audience;Music;Hero;Posters;CinemaTue, 22 Aug 2023 07:53:00 GMTకోలీవుడ్ నటుడు విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని సినిమాలను తెలుగులో కూడా విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన తాజాగా "మార్క్ ఆంటోనీ" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ.ని తమిళ్ తో పాటు తెలుగు.లో కూడా ఇదే తేదీన విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ మేకర్స్ ఒక పాటను విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా లోని సెకండ్ సింగిల్ కి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ లోని రెండవ సింగిల్ ను ఆగస్టు 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే మూవీ మేకర్స్ విడుదల చేసిన ఈ పోస్టర్ లో విశాల్ కారుపై నిలబడి డాన్స్ స్టెప్ వేస్తూ ఉంటే అతను చుట్టూ అనేక మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఫుల్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకులు నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొని ఉన్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కేసీఆర్ గజ్వేల్‌ నుంచి పారిపోయారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>