Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb9723d4b-7ac1-4bd8-b210-0887389e9d19-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb9723d4b-7ac1-4bd8-b210-0887389e9d19-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సినీ నటి నటులంతా పెళ్లి పీటలు ఎక్కి..ఓ ఇంటి వారు అవుతున్నారు. మరికొంతమందైతే పెళ్లి చేసుకోకుండానే పిల్లలని కంటున్నారు అనుకోండి. కెరియర్ పిక్ స్టేజ్ లో ఉండగానే కొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటే.మరికొంతమంది మాత్రం ఛాన్సులు రాకపోవడం తో పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు.ఈ మధ్య చాలామంది ఇలాగే పెళ్లి చేసుకోగా..తాజాగా ఆలా మొదలైంది ఫేమ్ నిత్యా మీనన్ సైతం పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమైందనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. చిత్రసీమలో మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ భsocialstars lifestyle{#}Nani;dhanush;kalyan;nithya menon;Industry;media;News;marriage;Heroine;Heroపెళ్లి పీటలు ఎక్కబోతున్న బొద్దుగుమ్మ....!!పెళ్లి పీటలు ఎక్కబోతున్న బొద్దుగుమ్మ....!!socialstars lifestyle{#}Nani;dhanush;kalyan;nithya menon;Industry;media;News;marriage;Heroine;HeroTue, 22 Aug 2023 16:15:00 GMTఇటీవల కాలం లో సినీ నటి నటులంతా పెళ్లి పీటలు ఎక్కి..ఓ ఇంటి వారు అవుతున్నారు. మరికొంతమందైతే పెళ్లి చేసుకోకుండానే పిల్లలని కంటున్నారు అనుకోండి. కెరియర్ పిక్ స్టేజ్ లో ఉండగానే కొంత మంది పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటే.మరి కొంతమంది మాత్రం ఛాన్సులు రాకపోవడం తో పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు.ఈ మధ్య చాలా మంది ఇలాగే పెళ్లి చేసుకోగా..తాజా గా ఆలా మొదలైంది ఫేమ్ నిత్యా మీనన్ సైతం పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమైందనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

చిత్రసీమ లో మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ.. సింగర్ గా, హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ , ధనుష్ , నాని , నితిన్ వంటి హీరో లతో జత కట్టిన ఈమెకు..ప్రస్తుతం ఛాన్సులు రావడం లేదు. కొత్త హీరోయిన్ల రాక ఓ కారణమైతే..నిత్యా హైట్ కూడా ఆమెకు ఛాన్సులు లేకుండా చేస్తున్నాయి. దీంతో ఎన్ని రోజులు ఇలా ఛాన్సుల కోసం ఎదురుచూడడం..పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వొచ్చు కదా..అని కుటుంబ సభ్యులు , ఫ్రెండ్స్ ఒత్తిడి తెస్తుండడం తో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిందట.

తన చిన్ననాటి స్నేహితుడు అయిన ఓ స్టార్ హీరో ని పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకుందని అంటున్నారు. కొంత కాలం క్రితం కూడా ఇలాగే నిత్యా మీనన్ పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు వినిపించిన పెద్ద గా జనాలు పట్టించుకోలేదు. కానీ ఈసారి మలయాళీ ఇండస్ట్రీ లో మాత్రం నిత్యామీనన్ పెళ్లి వార్త బాగా నే ట్రెండ్ అవుతుంది. పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా ఇదే విషయాన్ని నిజమే అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో నిత్యామీనన్ పెళ్లి వార్త హల్ చల్ చేస్తో్ంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ పదానికి అర్ధం చెప్పిన మెగా పవర్ స్టార్ రాంచరణ్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>