MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfe642c49-7d96-4d97-8188-eaf3977457f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfe642c49-7d96-4d97-8188-eaf3977457f5-415x250-IndiaHerald.jpgస్టార్ మా చానల్లో వస్తున్న నీతోనే డాన్స్ ప్రోగ్రాం గ్రాండ్ ఫినాలే వచ్చేసింది. 11 వారాలపాటు ఎంతో టైం చేసిన ఈ షో రాబోయే వీకెండ్ లో ఫినాలే కోసం సిద్ధం అయింది. దీనికి సంబంధించిన ప్రోమో ని సోమవారం నాడు విడుదల చేశారు నిర్వాహకులు. ఇక 7 నిమిషాలకి పైగానే ఉన్న ఈ నీతోనే డాన్స్ షో గ్రాండ్ ఫినాలే ప్రోమో చాలా అద్భుతంగా ఉంది. ఇక దీనికి స్పెషల్ గెస్ట్ గా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రావడం అందరికీ షాకింగ్ గా ఉంది. ఇక త్వరలోనే ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నడు విజయ్ దేవరకొండ. కాగా ఈ షో ద్వారా కూడాtollywood{#}Sada;Sreemukhi;Devarakonda;kushi;Kushi;marriage;Parents;vijay deverakonda;Joseph Vijay;monday;Tollywood;Heroవిజయ్ దేవరకొండ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీముఖి..!?విజయ్ దేవరకొండ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీముఖి..!?tollywood{#}Sada;Sreemukhi;Devarakonda;kushi;Kushi;marriage;Parents;vijay deverakonda;Joseph Vijay;monday;Tollywood;HeroTue, 22 Aug 2023 20:10:00 GMTస్టార్ మా చానల్లో వస్తున్న నీతోనే డాన్స్ ప్రోగ్రాం గ్రాండ్ ఫినాలే వచ్చేసింది. 11 వారాలపాటు ఎంతో టైం చేసిన ఈ షో రాబోయే వీకెండ్ లో ఫినాలే కోసం సిద్ధం అయింది. దీనికి సంబంధించిన ప్రోమో ని సోమవారం నాడు విడుదల చేశారు నిర్వాహకులు. ఇక 7 నిమిషాలకి పైగానే ఉన్న ఈ నీతోనే డాన్స్ షో గ్రాండ్ ఫినాలే ప్రోమో చాలా అద్భుతంగా ఉంది. ఇక దీనికి స్పెషల్ గెస్ట్ గా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రావడం అందరికీ షాకింగ్ గా ఉంది. ఇక త్వరలోనే ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నడు విజయ్ దేవరకొండ.

కాగా ఈ షో ద్వారా కూడా తన ఖుషి సినిమా నీ ప్రమోట్ చేయాలని ఇక్కడికి వచ్చాడు. ప్రోమోలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కి శ్రీముఖి పంచ్ వేయడంతో ఇప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇక గ్రాండ్ ఫినాలే లోని డాన్సర్లను ఎవరి పెళ్లి ఎప్పుడు అయిందని అడిగాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ సందర్భంగా మీ పెళ్లెప్పుడు అని విజయ్ ని వెంటనే అడిగింది శ్రీముఖి. ఇక దానికి స్పందిస్తూ విజయ్ అందరితో మాట్లాడుతున్న కదా అని అంటాడు. అంటే అందరినీ చేసుకోలేరు కదా అంటూ పక్క నుండి పంక్ వేసేది శ్రీముఖి.

దీంతో అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా నవ్వారు. అందరూ తనను పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నా తనకి మాత్రం ఆ ఫీలింగ్ లేదని ఈ సందర్భంగా చెప్పాడు విజయ్. మనవళ్లు కావాలని తన తల్లిదండ్రులు అడుగుతున్నారని వాళ్ళ బోరు పడలేక వాళ్ళని మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పాను అని విజయ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఇక ఆ షోలో జడ్జి సదా తో విజయ్ చాలా రొమాంటిక్గా మాట్లాడాడు. తను ఎన్నో సినిమాలు చూశానని తమ యూత్ లో మీరే వారందరిని షేక్ చేసే వారిని ఈ సందర్భంగా ఆయన పేరుకున్నాడు. దీంతో ఈ షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ పదానికి అర్ధం చెప్పిన మెగా పవర్ స్టార్ రాంచరణ్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>