MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan82805a07-f0dd-4f74-b634-e6fe708a941d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan82805a07-f0dd-4f74-b634-e6fe708a941d-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితమే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ షూటింగ్ ను ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదటి షెడ్యూల్ కూడా విజయవంతంగా పూర్తి అయింది. ఇకపోతే ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రీ లీల ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ లో పవన్ తో పాటు శ్రీ లీల కూడా పాల్గొంది. వీరిద్దరిపై కొన్ని సన్నివేశాలనుPawan{#}harish shankar;sree;september;Music;Heroine;Traffic police;Gabbar Singh;Beautiful;kalyan;Cinemaఅఫీషియల్ : ఆ తేదీ నుండి ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం..!అఫీషియల్ : ఆ తేదీ నుండి ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం..!Pawan{#}harish shankar;sree;september;Music;Heroine;Traffic police;Gabbar Singh;Beautiful;kalyan;CinemaTue, 22 Aug 2023 07:29:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితమే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ షూటింగ్ ను ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదటి షెడ్యూల్ కూడా విజయవంతంగా పూర్తి అయింది. ఇకపోతే ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రీ లీల ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ లో పవన్ తో పాటు శ్రీ లీల కూడా పాల్గొంది.

వీరిద్దరిపై కొన్ని సన్నివేశాలను కూడా మూవీ బృందం చిత్రీకరించింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి ఒక చిన్న వీడియోని విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత పవన్ ఇతర సినిమా షూటింగ్ లలో బిజీగా ఉండడం ... పొలిటికల్ పనుల్లో బిజీగా ఉండడంతో ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ చాలా డిలే అయింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా రెండవ షెడ్యూల్ ప్రారంభానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ ను సెప్టెంబర్ 5 వ తేదీ నుండి స్టార్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పవన్ ... హరీష్ కాంబోలో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ అద్భుతమైన విజయం సాధించడం ... ఆ మూవీ లో కూడా పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే పవన్ ఈ మూవీ తో పాటు "ఓజి" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో కూడా ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కేసీఆర్ గజ్వేల్‌ నుంచి పారిపోయారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>