DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/talibanseb0057ed-c1d7-4971-a752-76c0282789be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/talibanseb0057ed-c1d7-4971-a752-76c0282789be-415x250-IndiaHerald.jpgఅఫ్గానిస్తాన్ లో దాదాపు మొన్నటి వరకు 75 పార్టీలు ఉన్నాయి. అయితే అమెరికా ఆధిపత్యంలో అఫ్గాన్ ఉన్నన్ని రోజులు అక్కడ పరిస్థితులు బాగానే ఉండేవి. అక్కడ ఉండే చిన్నారులు, మహిళలు స్కూలుకు వెళ్లేవారు. చదువుకుని ఉద్యోగాలు చేసేవారు. సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు ప్రయత్నాలు చేసేవారు. బ్యూటీ పార్లరు పెట్టుకునే వారు. వ్యాపారాలు చేసేవారు. అయితే అమెరికా ఉన్నన్ని రోజులు కూడా ఎక్కడో ఏదో మూలన ఒక తెగ రూపంలో బతికిన అప్గాన్లు అమెరికన్లు వెళ్లిపోయే సరికి తాలిబాన్ల రాజ్యం ఏర్పడిపోయింది. తాలిబాన్లు మాట్లాడుతూ..TALIBANS{#}BEAUTY;American Samoa;Pakistan;job;Islam;politics;Partyఅఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల మరో కొత్త అరాచకం?అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల మరో కొత్త అరాచకం?TALIBANS{#}BEAUTY;American Samoa;Pakistan;job;Islam;politics;PartyTue, 22 Aug 2023 13:00:00 GMTఅఫ్గానిస్తాన్ లో దాదాపు మొన్నటి వరకు 75  పార్టీలు ఉన్నాయి. అయితే అమెరికా ఆధిపత్యంలో అఫ్గాన్ ఉన్నన్ని రోజులు అక్కడ పరిస్థితులు బాగానే ఉండేవి. అక్కడ ఉండే చిన్నారులు, మహిళలు స్కూలుకు వెళ్లేవారు. చదువుకుని ఉద్యోగాలు చేసేవారు. సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు ప్రయత్నాలు చేసేవారు. బ్యూటీ పార్లరు పెట్టుకునే వారు. వ్యాపారాలు చేసేవారు.


అయితే అమెరికా ఉన్నన్ని రోజులు కూడా ఎక్కడో ఏదో మూలన ఒక తెగ రూపంలో బతికిన అప్గాన్లు అమెరికన్లు వెళ్లిపోయే సరికి తాలిబాన్ల రాజ్యం ఏర్పడిపోయింది. తాలిబాన్లు మాట్లాడుతూ.. అఫ్గాన్ లో ఇస్లాం సంప్రదాయం ప్రకారం షరియా రూల్స్ ఉంటాయని వీటిని అందరూ కచ్చితంగా పాటించాల్సిందేనని చెప్పుకుచ్చారు. ఇందులో భాగంగానే మహిళలు జాబ్ చేయించడం మాన్పించారు. బాలికలను పాఠశాలకు వెళ్లకుండా చేశారు. మహిళ టీచర్లు మాత్రమే ఉంటే అక్కడ బాలికలు చదువుకోవచ్చని అది కూడా పరిమితంగానే చెప్పారు. బ్యూటీ పార్లర్లు ఎత్తేశారు. మహిళలు ఉద్యోగాలు తీసేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అప్గాన్ లో ఎన్నో ఘోరాలు, నేరాలు జరుగుతూనే ఉన్నాయి.


అమెరికా అఫ్గాన్ లో ఉన్నపుడే వారిని పూర్తిగా తుంచేస్తే అయిపోయేది. ఇప్పుడు అక్కడ ఏ రాజకీయ పార్టీ ఉండకూడదని రాజకీయాలపై నిషేధం విధించారు.అంతే ఇక నియంత పాలనకు అలవాటు పడాల్సిందే. ఎవరెన్నీ చెప్పినా వారు వినరు.. కేవలం వారు చెప్పిన విధంగానే అందరూ వినాలి. తాలిబాన్ల శకం మళ్లీ ప్రారంభమైంది. ఏ షరియా రూల్స్ చెప్పాయి.


దేశంలో అసలు రాజకీయ పార్టీలు ఉండకూడదని, పాకిస్థాన్ లో లేవా, టర్కీ, లాంటి దేశాల్లో ముస్లిం దేశాలే అయినా రాజకీయాలు పార్టీలు ఉన్నాయి. అవి రాజకీయాల పరంగా ప్రజలకు అభివృద్ధి చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మరి ఇన్ని ఉన్నా తాలిబాన్లలో రాక్షసత్వం రోజు రోజుకు పెరిగిపోతుంది. అక్కడ మహిళలు పడుతున్న వేదన మాటల్లో వర్ణించడానికి వీలు కాదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

HBD మెగాస్టార్: చిరు కెరీర్ని మార్చేసిన మూవీస్ ఇవే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>