MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4c704e3b-7c90-47cc-b834-b4bfd9d6f944-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4c704e3b-7c90-47cc-b834-b4bfd9d6f944-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఏ ఇండస్ట్రీలోనైనా ఒక హీరో కోసం అనుకున్న కథను మరో హీరో చేస్తూ ఉంటాడు. ఇక కొన్నిసార్లు కాల్ షీట్స్ దొరకకపోవడం కావచ్చు మరి కొన్నిసార్లు నచ్చకపోవడం కావచ్చు కారణం ఏదేమైనప్పటికీ ఒక హీరో చేయాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల వేరే హీరో చేతికి వెళ్లి ఆ సినిమా బ్లాక్ లిస్టర్ విజయాన్ని అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఒకవేళ అలా రిజెక్ట్ చేసిన సినిమా కనుక ఊహించని రేంజ్ లో విజయాన్ని అందుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పలేనిది. అనుభవిస్తే కానీ ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం కాదు. ఇక ఇలాంటి బాధలు tollywood{#}anil music;anil ravipudi;Kesari;Mass;Hero;Cinemaఏంటి.. బాలయ్య భాగవంత్ కేసరి సినిమాని ముందు ఆ హీరో కోసం అనుకున్నారా..!?ఏంటి.. బాలయ్య భాగవంత్ కేసరి సినిమాని ముందు ఆ హీరో కోసం అనుకున్నారా..!?tollywood{#}anil music;anil ravipudi;Kesari;Mass;Hero;CinemaTue, 22 Aug 2023 21:10:00 GMTసాధారణంగా ఏ ఇండస్ట్రీలోనైనా ఒక హీరో కోసం అనుకున్న కథను మరో హీరో చేస్తూ ఉంటాడు. ఇక కొన్నిసార్లు కాల్ షీట్స్ దొరకకపోవడం కావచ్చు మరి కొన్నిసార్లు నచ్చకపోవడం కావచ్చు కారణం ఏదేమైనప్పటికీ ఒక హీరో చేయాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల వేరే హీరో చేతికి వెళ్లి ఆ సినిమా బ్లాక్ లిస్టర్ విజయాన్ని అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఒకవేళ అలా రిజెక్ట్ చేసిన సినిమా కనుక ఊహించని రేంజ్ లో విజయాన్ని అందుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పలేనిది. అనుభవిస్తే కానీ ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం కాదు.

ఇక ఇలాంటి బాధలు ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు ఇప్పటికీ అనుభవిస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ తెలిసి తెలిసి కూడా స్టోరీని పరమ చెత్త కారణాలవల్ల రిజెక్ట్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతం అలాంటి భాధని అనుభవిస్తున్నాడు సినీ ఇండస్ట్రీలో ఉండే ఒక పెద్ద హీరో.  ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఆ స్టార్ హీరో ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఇక ఆయన దురదృష్టమో ఏమో తెలియదు కానీ డైరెక్టర్లు మాత్రం ఆయనకి ఇంకా అవకాశాలు

కల్పిస్తూనే ఉన్నారు. ఇక ఈ హీరో వద్దకు వెళ్లిన అనిల్  తన ఇష్టమైన భగవంత్ కేసరి సినిమా స్టోరీ ని కూడా ఆయనకి చెప్పడం జరిగిందట. అయితే ఆ కథ విన్న తర్వాత చాలా ఓల్డ్ గా ఉండడం దాంతో పాటు మాస్ ఎలివేషన్స్ ఎక్కువగా ఉండడంతో ఆ హీరోకి ఈ సినిమా నచ్చలేదట. ముసలోడి స్టోరీ అంటూ ఈ సినిమా ని రిజెక్ట్ చేశారట ఆ స్టార్ హీరో.  ఆ కామెంట్స్ విన్న అనిల్ రావిపూడి   ఎంతో నమ్మకంతో ఆ హీరో ని ఈ సినిమా కోసం అనుకుంటే చాలా చీప్ కామెంట్స్ చేయడంతో చాలా బాధపడ్డాడుట.  ఇక ఈ విషయాన్ని ఫ్రెండ్స్ దగ్గర చెప్పి చాలా బాధ పెట్టాడట. ఈ నేపథ్యంలోనే ఒక ఫ్రెండ్ తనకి బాలయ్యతో ఈ సినిమా చేయమని సజెస్ట్ చేయడంతో బాలయ్యతో ఈ సినిమా చేస్తున్నాడు అనిల్ రావిపూడి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చీర కట్టులో క్లివెజ్ షో తో స్టార్ కిడ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>