MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood74bea6f1-a3ea-4c8d-b96a-146563258eea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood74bea6f1-a3ea-4c8d-b96a-146563258eea-415x250-IndiaHerald.jpgనటసింహం నందమూరి బాలకృష్ణ మరియు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వారు జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తల వినబడుతున్న సంగతి తెలిసిందే. తారకరత్న చనిపోయిన సమయంలో సైతం అంత్యక్రియల సమయంలో దాంతోపాటు పెద్దకర్మ రోజున కూడా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఇక బాలకృష్ణ అటుకు రావడంతో జూనియర్ ఎన్టీఆర్ గౌరవంతో లేచి నిలబడ్డప్పటికీ ఎన్టీఆర్ ని పలకరించకుండా అక్కడినుండి వెళ్ళిపోయాడు నందమూరి బాలకృష్ణ. ఇక అప్పటినుండి వీరిద్దరి మధ్య కోల్డ్ వారు జరుగుతుంది అన్న tollywood{#}harikrishnana;kalyan ram;suhasini;Balakrishna;NTR;Jr NTR;Hero;Tollywood;Newsఆ విషయంలో ఎన్టీఆర్ ని దారుణంగా అవమానించిన బాలకృష్ణ..!?ఆ విషయంలో ఎన్టీఆర్ ని దారుణంగా అవమానించిన బాలకృష్ణ..!?tollywood{#}harikrishnana;kalyan ram;suhasini;Balakrishna;NTR;Jr NTR;Hero;Tollywood;NewsTue, 22 Aug 2023 21:20:00 GMTనటసింహం నందమూరి బాలకృష్ణ మరియు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వారు జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తల వినబడుతున్న సంగతి తెలిసిందే. తారకరత్న చనిపోయిన సమయంలో సైతం అంత్యక్రియల సమయంలో దాంతోపాటు పెద్దకర్మ రోజున కూడా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఇక బాలకృష్ణ అటుకు రావడంతో జూనియర్ ఎన్టీఆర్ గౌరవంతో లేచి నిలబడ్డప్పటికీ ఎన్టీఆర్ ని పలకరించకుండా అక్కడినుండి వెళ్ళిపోయాడు నందమూరి బాలకృష్ణ. ఇక అప్పటినుండి వీరిద్దరి మధ్య కోల్డ్ వారు జరుగుతుంది అన్న వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.

దానితోపాటు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో సైతం జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనకపోవడం మరింత అనుమానాలకు ఆజ్యం పోసినట్టు అయింది. అలా వీరిద్దరి మధ్య ఎప్పటినుండో గొడవలు జరుగుతున్నాయి అన్న వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కొడుకు పెళ్లిలో నందమూరి ఫ్యామిలీ అందరూ సందడి చేశారు. దాంతోపాటు నారా ఫామిలీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది పెద్దలు రాజకీయ నాయకుల సైతం ఈ పెళ్లిలో పాల్గొన్నారు. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ మోక్షజ్ఞ కళ్యాణ్ రామ్ వీరందరూ కలిసి మాట్లాడుకోవడం వీరు ముగ్గురు కలిసిన దిగిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే వీరి పెళ్లిలో బాలకృష్ణని ఆప్యాయంగా జూనియర్ ఎన్టీఆర్ పలకరిద్దాం అని దగ్గరికి వెళ్ళడానికి అలాగే షేక్ హ్యాండ్ ఇవ్వబోతే ఏదో మొక్కుబడిన జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణని ట్రీట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వాటికి సంబంధించిన వీడియోలు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ అంత ప్రేమతో షేక్ హ్యాండిస్తే బాలకృష్ణ ఎందుకు ఇలా చేశాడు అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నందమూరి బాలకృష్ణ పై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఎన్టీఆర్ ఎంత కలవాలని అనుకున్నప్పటికి నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ని దగ్గరికి రానివ్వకపోవడంతో బాలకృష్ణ పై అందరూ ఫైర్ అవుతున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చీర కట్టులో క్లివెజ్ షో తో స్టార్ కిడ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>