Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawanb70dfd8c-a686-41d7-b218-c216e7128b4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawanb70dfd8c-a686-41d7-b218-c216e7128b4b-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పవన్.. ఇక ఇప్పుడు అన్నకు మించిన తమ్ముడుగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేశాయ్. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా తన అభిమానుల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు పవర్ స్టార్. ఇక అప్పట్లో పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి అని చెప్పాలి. అయితే పవన్ కళ్Pawan{#}Kevvu Keka;Attharintiki Daredi;Tholi Prema;V;Yevaru;jalsa;kalyan;Pawan Kalyan;Cinema;Chiranjeeviపవన్ కళ్యాణ్ కూడా విగ్గు వాడారట.. ఏ సినిమాలో తెలుసా?పవన్ కళ్యాణ్ కూడా విగ్గు వాడారట.. ఏ సినిమాలో తెలుసా?Pawan{#}Kevvu Keka;Attharintiki Daredi;Tholi Prema;V;Yevaru;jalsa;kalyan;Pawan Kalyan;Cinema;ChiranjeeviTue, 22 Aug 2023 09:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పవన్.. ఇక ఇప్పుడు అన్నకు మించిన తమ్ముడుగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేశాయ్. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా  తన అభిమానుల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు పవర్ స్టార్.


 ఇక అప్పట్లో పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి  అని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ లో హైలెట్స్ ఏంటి అని చూస్తే ముందుగా గుర్తొచ్చేది ఆయన హెయిర్ స్టైల్. మద్యపాపిడితో కనిపించే ఆయన హెయిర్ స్టైల్ ప్రతి సినిమాలోను ఒకే విధంగా ఉంటుంది. ఇక ఈ హెయిర్ స్టైల్ అభిమానులకు కూడా చేస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఇక అప్పట్లో ఇలాంటి హెయిర్ స్టైల్ నే వాడేవారు. అయితే చాలామంది హీరోలు సినిమాలకు వి గ్గులు వాడటం చేస్తూ ఉంటారు. ఇంకొందంటే హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవడం కూడా చేస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ని మాత్రం ఒరిజినల్ హెయిర్ అని చెప్పాలి.


 కానీ అలాంటి పవన్ కళ్యాణ్ కూడా ఒక సినిమా సమయంలో విగ్గును వాడారట. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ విగ్గు వాడారు అని చెప్పగానే.. అది తొలిప్రేమ సినిమా అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఆ సినిమాలోని రెట్రో లుక్ లో కనిపించినప్పుడు పవన్ విగ్గు వాడారు. ఇక ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో కూడా కెవ్వు కేక పేరడీ సాంగ్ లో పవన్ కళ్యాణ్ విగ్గు వాడారు. ఇదంతా అందరికీ తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ విగ్గు వాడినట్లు ఎవరికి తెలియని సినిమా మరొకటి ఉంది. జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ కొన్ని సన్నివేశాలకు విగ్గు వాడారట. అది చాలా నేచురల్ గా ఉండడం వల్ల ఎవరు గుర్తుపట్టలేదు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

HBD మెగాస్టార్: చిరు కెరీర్ని మార్చేసిన మూవీస్ ఇవే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>