LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthf5751c36-511f-480a-a2ec-7fa41ec30e64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthf5751c36-511f-480a-a2ec-7fa41ec30e64-415x250-IndiaHerald.jpgప్రతి రోజూ వ్యాయామాలు చేయడం, డైటింగ్ పాటించడం వల్ల అధిక బరువు సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. కానీ ఇది అందరికి అస్సలు సాధ్యం కాదు. అలాంటి వారు మనకు సులభంగా లభించే కొన్ని పదార్థాలతో టీ లను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు. మసాలా దినుసులతో చేసే ఈ టీ లను తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఈజీగా పొందవచ్చు. ఈ టీ లను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం.వీటిని తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. బరువు తగ్గించే ఈ టీ లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెHEALTH{#}Ginger;Gas Stove;Cholesterol;Masala;Manamపొట్ట ఈజీగా తగ్గేందుకు ఈ టీ తాగండి?పొట్ట ఈజీగా తగ్గేందుకు ఈ టీ తాగండి?HEALTH{#}Ginger;Gas Stove;Cholesterol;Masala;ManamTue, 22 Aug 2023 14:50:00 GMTప్రతి రోజూ వ్యాయామాలు చేయడం, డైటింగ్ పాటించడం వల్ల అధిక బరువు సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. కానీ ఇది అందరికి అస్సలు సాధ్యం కాదు. అలాంటి వారు మనకు సులభంగా లభించే కొన్ని పదార్థాలతో టీ లను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు. మసాలా దినుసులతో చేసే ఈ టీ లను తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఈజీగా పొందవచ్చు. ఈ టీ లను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం.వీటిని తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. బరువు తగ్గించే ఈ టీ లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే వారు మన వంటింట్లో ఉండే పసుపుతో టీ చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే పసుపులో పొటాషియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే గుణం కలిగి ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఈ టీ ని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.


ఈ టీని తయారు చేసుకోవడానికి  ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని పోసి వాటిని బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఆ తరువాత ఇందులో అర టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం ఇంకా అలాగే రెండు టీ స్పూన్ల తేనె వేసి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఆ తరువాత దీనిని గ్లాస్ లో పోసుకుని తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు చాలా ఈజీగా కరిగి మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గించడంలో మనకు అల్లం టీ కూడా చాలా బాగా సహాయపడుతుంది.మన శరీరంలో జీవక్రియల రేటును పెంచి బరువు తగ్గేలా చేయడంలో అల్లం మనకు ఎంతో సహాయపడుతుంది. అల్లంతో టీ ని తయారు చేసుకుని రోజూ 2 నుండి 3 సార్లు తాగడం వల్ల మనం చాలా ఈజీగా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు.ఇంకా అలాగే అధిక బరువు సమస్య నుండి కూడా ఈజీగా బయటపడవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ పదానికి అర్ధం చెప్పిన మెగా పవర్ స్టార్ రాంచరణ్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>