Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb2e5a104-05a3-4130-8dc4-88635a01468e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb2e5a104-05a3-4130-8dc4-88635a01468e-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించి అభిమానుల్లో సంబరాలు నింపారు మేకర్స్.చిరంజీవి నేడు 68 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తనకు 68 ఏళ్లు వచ్చినప్పటికీ..ఏమాత్రం ఆయనలో జోష్ తగ్గలేదు. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు. అలాగే డాన్సులు , ఫైట్స్ , కామెడీ , ఎమోషన్స్ ఇలా అన్ని కోణాలను చూపిస్తూ ప్రేక్షకులను , అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. తాజాగా నేడు తన పుట్టిన రోజు సందర్బంగా తన కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించారు. రీసెంట్ గా భోళా శంకర్ తో socialstars lifestyle{#}UV Creations;Josh;Shakti;Posters;Comedy;Yevaru;shankar;Chiranjeevi;Chitram;Cinemaకొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించడం పై సంతోషంలో మెగాఫ్యాన్స్....!!కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించడం పై సంతోషంలో మెగాఫ్యాన్స్....!!socialstars lifestyle{#}UV Creations;Josh;Shakti;Posters;Comedy;Yevaru;shankar;Chiranjeevi;Chitram;CinemaTue, 22 Aug 2023 12:59:11 GMTమెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించి అభిమానుల్లో సంబరాలు నింపారు మేకర్స్.చిరంజీవి నేడు 68 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తనకు 68 ఏళ్లు వచ్చినప్పటికీ..ఏమాత్రం ఆయనలో జోష్ తగ్గలేదు. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు. అలాగే డాన్సులు , ఫైట్స్ , కామెడీ , ఎమోషన్స్ ఇలా అన్ని కోణాలను చూపిస్తూ ప్రేక్షకులను , అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు.

తాజాగా నేడు తన పుట్టిన రోజు సందర్బంగా తన కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించారు. రీసెంట్ గా భోళా శంకర్  తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు..తన 156వ  సినిమాను తన కూతురు సుస్మిత కొణిదెలకు చెందిన గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్లో చేస్తున్నాడు. ఈ విషయాన్నీ నేడు అధికారిక ప్రకటన చేస్తూ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో 4 దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న లెగసీ, లక్షలాది మందికి భావోద్వేగాలను కలిగించే వ్యక్తిత్వం, తెర ముందూ, తెరవెనకా ఒకేలా పిలవబడే వ్యక్తి.. అంటూ చిరు గొప్పతన్నాన్ని రాసుకొచ్చారు. ఓ డస్క్రీ కలర్లో ఉన్న కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి తన మీసాలను పదునుగా చేస్తూ చురకత్తులాంటి చూపులతో గంభీరంగా చూస్తూ కనిపించారు. ఇంకా ఈ పోస్టర్ బ్యాక్గ్రౌండ్లో ఆయన నటించిన గత సినిమాల పేర్లన్నీ కనిపించడం విశేషం. మరి ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు..కాస్ట్ & క్రూ ఏంటి వివరాలు తెలియాల్సి ఉంది.

అలాగే చిరంజీవి 157  వ చిత్రాన్ని కూడా ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో బింబిసారా ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఈ మూవీ నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రం కూడా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుందని అర్ధమవుతుంది. ఒక స్టార్ సింబల్ తో ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. అలాగే ఆ స్టార్ లో పంచభూతాలైన.. నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశంను చూపించారు. ఈ పంచభూతాల శక్తి మెగాస్టార్ అంటూ ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు మేకర్స్. దాంతో ఈ మూవీ ఫై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే ఈ కు సంబంధించిన వివరాలు తెలుపనున్నారు. మొత్తం మీద చిరు బర్త్ డే సందర్బంగా రెండు మెగా ప్రాజెక్ట్స్ వచ్చి అభిమానులను సంతోష పెట్టాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

HBD మెగాస్టార్: చిరు కెరీర్ని మార్చేసిన మూవీస్ ఇవే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>