Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthafd4f26a0-6c14-4b3d-8742-c62b6e7d19d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthafd4f26a0-6c14-4b3d-8742-c62b6e7d19d1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న సమంత- నాగచైతన్య విడాకులు తీసుకోవడం జరిగి దాదాపు కొన్ని నెలలు గడిచిపోతున్నాయి. అయితే రోజులు అయితే గడుస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో వీరి విడాకులకు సంబంధించిన అంశంపై చర్చ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఏదో ఒక విషయంలో ఈ మేటర్ తెరమీదకి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది అని చెప్పాలి. విడాకుల తర్వాత సమంత చాలా సార్లు నాగచైతన్యతో పాటు అతనిని ఫ్యామిలీపై పరోక్షంగా సెటైర్లు వేయడం కూడా సోషల్ మీడియాలో అందరూ చూశారు. సమంత ఎన్ని రకాల పోస్టులు పెట్టిన అటు అSamantha{#}Naga Chaitanya;Tollywood;Samantha;vedhika;Cricket;Baburసమంతపై రివెంజ్ కోసం.. నాగచైతన్య రెడీ అవుతున్నాడా?సమంతపై రివెంజ్ కోసం.. నాగచైతన్య రెడీ అవుతున్నాడా?Samantha{#}Naga Chaitanya;Tollywood;Samantha;vedhika;Cricket;BaburTue, 22 Aug 2023 03:00:00 GMTపాకిస్తాన్ జట్టు రెండు మెగా టోర్నీలు ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి పాకిస్తాన్, శ్రీలంక వేదికలలో జరగబోయే ఆసియా కప్ అయితే ఇంకొకటి భారత్ వేదిక జరగబోయే వన్డే వరల్డ్ కప్. అయితే ఇలాంటి మెగా టోర్నీలు ఉన్నప్పుడు ఇక జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది అన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టు వివరాలను కూడా ప్రకటించింది. ఇలాంటి సమయంలో కొన్ని విమర్శలు వచ్చాయి.


 బాబర్ అజాం ఏకంగా తన సన్నిహితులను స్నేహితులను మాత్రమే అటు జట్టులో చోటు కల్పించాలని ఎంతోమంది విమర్శలు చేశారు. ఆ దేశ మాజీ ఆటగాళ్లు సైతం బహిరంగంగానే ఇదే విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఓ పాకిస్తాన్ ప్లేయర్ మాత్రం బాబర్ స్నేహం చివరికి కెరియర్ మొత్తం నాశనమయ్యేలా చేస్తుంది అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఇలా సంచలన కామెంట్ చేసిన ప్లేయర్ ఎవరో కాదు  మాజీ స్టార్ లెగ్ స్పిన్నర్ లలో ఒకరైన అబ్దుల్ ఖాదీర్ కుమారుడు ఉస్మాన్ ఖాదీర్  ఇప్పటివరకు పాకిస్తాన్ తరఫున 23 టీ20 మ్యాచ్ లు ఒక వన్డే మ్యాచ్ లు ఆడాడు.



 ఒకరకంగా చెప్పాలంటే తన తండ్రి అబ్దుల్ ఖాదీర్ లాంటి లెగ్ స్పిన్నర్ ఉస్మాన్ ఖాదీర్ అని చెప్పాలి. అయితే 2022లో సెప్టెంబర్ లో కరాచీలో ఇంగ్లాండ్ తో జరిగిన టి20 ఫార్మాట్లో పాకిస్తాన్ తరఫున చివరికి అంతర్జాతీయ క్రికెట్ కు దూరమై చాలా రోజులే అవుతుంది. ఎప్పుడెప్పుడు జట్టులో ఛాన్స్ దక్కుతుందా అని ఎదురు చూస్తున్నాడు. కాగా టి20లో 29 వికెట్లు పడగొట్టిన ఈ బౌలర్ వన్డేల్లో ఒక వికెట్ మాత్రమే దక్కింది. అయితే అండర్ 15 నుంచి ఉస్మాన్, బాబర్ అజాం కొనసాగుతుంది. అయినా జట్టులోకి తీసుకోలేదని..  అయితే బాబర్ స్నేహం మేలు కంటే కీడే చేస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఎందుకంటే బాబర్ స్నేహితులనే జట్టులో పెట్టుకున్నారు అని అంటున్నారు. అలా అయితే నేను జట్టులో నుండి బయటికి వచ్చేవాడినే కాదు. ఇలాంటి స్నేహం వల్ల ఇద్దరిపై ఒత్తిడి ఉంటుంది అంటూ ఉస్మాన్ ఖాదిర్ చెప్పుకొచ్చాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కేసీఆర్ గజ్వేల్‌ నుంచి పారిపోయారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>