MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood40e0ff5d-0f37-4397-8665-d6dcb975c8cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood40e0ff5d-0f37-4397-8665-d6dcb975c8cd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సూపర్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన ఈ అందాల తార నిశ్శబ్దం సినిమా వరకు ఏకధాటిగా కొనసాగుతూనే వస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చింది అనుష్క. ఇక దానికి ముఖ్య కారణం ఆమె బరువు పెరగడమే. జీరో సైజ్ సినిమా కోసం బరువు పెరిగింది అనుష్క. మళ్లీ నార్మల్ కాలేకపోయింది. నిశ్శబ్దం సినిమాలో కూడా అనుష్క చాలా బొద్దుగానే కనిపించడం మనం చూడొచ్చు. మధ్యలో tollywood{#}anoushka;Anushka;tara;Nishabdham;Nishabdam;V Creations;naveen polishetty;Mister;mahesh babu;zero;Manam;Tollywood;Cinemaఅనుష్క ముఖాన్ని ఎందుకు ఇలా మార్చేశారు..!?అనుష్క ముఖాన్ని ఎందుకు ఇలా మార్చేశారు..!?tollywood{#}anoushka;Anushka;tara;Nishabdham;Nishabdam;V Creations;naveen polishetty;Mister;mahesh babu;zero;Manam;Tollywood;CinemaTue, 22 Aug 2023 12:25:46 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సూపర్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన ఈ అందాల తార నిశ్శబ్దం సినిమా వరకు ఏకధాటిగా కొనసాగుతూనే వస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చింది అనుష్క. ఇక దానికి ముఖ్య కారణం ఆమె బరువు పెరగడమే. జీరో సైజ్ సినిమా కోసం బరువు పెరిగింది అనుష్క. మళ్లీ నార్మల్ కాలేకపోయింది. నిశ్శబ్దం సినిమాలో కూడా అనుష్క చాలా బొద్దుగానే కనిపించడం మనం చూడొచ్చు.

మధ్యలో ఆమె బరువు తగ్గడానికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. బరువు తగ్గింది. కానీ అది కొన్ని రోజులకే పరిమితమైంది. మళ్లీ అనుష్క బరువు పెరగడం మొదలైంది. దాంతో సినిమాలో చేయడం పూర్తిగా మానేసి సోషల్ మీడియాకి కూడా దూరంగానే ఉంటూ వస్తుంది. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మిస్ శెట్టి  మిస్టర్ పొలిశెట్టి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న ఈ సినిమాకి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. యు వి క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు చిత్ర బృందం. ఇక ట్రైలర్ అంతా బావుంది కానీ అనుష్క ముఖం మాత్రం ఇందులో చాలా మారిపోయింది .అంటే ఈ ట్రైలర్ ని చూస్తే అనుష్కని సన్నగా చూపించడానికి మీకర్స్ కష్టపడినట్లుగా స్పష్టం అవుతుంది .విఎఫ్ఎక్స్ లో అనుష్క మొఖాన్ని సన్నగా చేయడానికి ప్రయత్నించారు.. కొన్ని షాట్స్ లో మాత్రం అలా కనిపించలేదు. ఇక ఈ విషయంలో అభిమానులకు అడ్డంగా దొరికిపోయారు మేకర్స్. ముఖ్యంగా అనుష్క ముఖం కొన్ని షాట్స్ లో చాలా బొద్దుగా మరికొన్ని షార్ట్స్ లో చాలా సన్నగా కనిపించింది. దీంతో ఆఖరికి అనుష్క ముఖాన్ని ఇలా తయారు చేశారా అంటూ రకరకాల కామెంట్స్ ని పెడుతున్నారు. దాంతో ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

HBD మెగాస్టార్: చిరు కెరీర్ని మార్చేసిన మూవీస్ ఇవే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>