DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawan44e47938-d65b-4f37-a304-20e9e192444f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawan44e47938-d65b-4f37-a304-20e9e192444f-415x250-IndiaHerald.jpgఒక వార్తను రిపోర్టర్ ఎప్పుడు తాను చూసిన, విన్న కోణంలో ప్రజెంట్ చేసుకువస్తాడు. దాంట్లో ఎటువంటి కల్పన ఉండదు చాలా వరకు. కానీ సబ్ ఎడిటర్ కోణంలో చూస్తే ఆయన తన యజమాన్యాన్ని హైలెట్ చేస్తూ వ్రాస్తూ ఉంటారు. దీంట్లో కొంత కల్పన ఉంటుంది. ప్రత్యర్ధుల తప్పు ఒప్పులను ఆసరాగా చేసుకుని తమ యాజమాన్యాన్ని వీలున్నంతవరకు గొప్పగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. విషయంలోకి వెళ్తే మొన్న పవన్ ఎప్పటిలాగే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ వచ్చారు. రాష్ట్రంలో జగన్ అరాచక పాలన చేస్తున్నాడని, సహజ వనరులను దోపిడీ చేస్తున్నాడPAWAN{#}CBN;Telugu Desam Party;Jagan;Kanna Lakshminarayana;YCP;eenadu;Telangana Chief Minister;Governmentచంద్రబాబు తప్పులను పవన్ క్షమించేశారా?చంద్రబాబు తప్పులను పవన్ క్షమించేశారా?PAWAN{#}CBN;Telugu Desam Party;Jagan;Kanna Lakshminarayana;YCP;eenadu;Telangana Chief Minister;GovernmentTue, 22 Aug 2023 23:00:00 GMTఒక వార్తను రిపోర్టర్ ఎప్పుడు తాను చూసిన, విన్న కోణంలో ప్రజెంట్ చేసుకువస్తాడు. దాంట్లో ఎటువంటి కల్పన ఉండదు చాలా వరకు. కానీ సబ్ ఎడిటర్ కోణంలో చూస్తే ఆయన తన యజమాన్యాన్ని హైలెట్ చేస్తూ వ్రాస్తూ ఉంటారు. దీంట్లో కొంత కల్పన ఉంటుంది. ప్రత్యర్ధుల తప్పు ఒప్పులను ఆసరాగా చేసుకుని  తమ యాజమాన్యాన్ని వీలున్నంతవరకు గొప్పగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు వీళ్ళు.


విషయంలోకి వెళ్తే మొన్న పవన్  ఎప్పటిలాగే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ వచ్చారు.  రాష్ట్రంలో జగన్ అరాచక పాలన చేస్తున్నాడని, సహజ వనరులను దోపిడీ చేస్తున్నాడని ఆయన అన్నారు. తాను ఎవరితో పొత్తు కలుపుకోబోతున్నారు అనే దానిపై కూడా మాట్లాడారు. తాము బిజెపితో పొత్తు కలుపుకొని వెళ్తామా లేదా తెలుగుదేశం పార్టీతో పొత్తు కలుపుకొని వెళ్తామా అనే విషయంపై త్వరలో స్పష్టత ఇస్తామని ఆయన అన్నారు.


ఎవరితో  ముందుకు వెళ్లినా సరే రేపు భవిష్యత్తులో వైసీపీ వాళ్ళను బాధ్యులను చేస్తామని ఆయన అన్నారు. అయితే దీనిని సాధారణంగా రిపోర్టర్ అయితే పవన్  తాను ఏ ప్రభుత్వంతో కలిసి వచ్చినా భవిష్యత్తులో వైసిపి వాళ్లని బాధ్యుణ్ణి చేస్తానన్నాడు అని, వదిలిపెట్టనున్నాడు అనే కోణంలో వ్రాస్తారు. కానీ ఇక్కడ ఈనాడు సబ్ ఎడిటర్ కోణంలో దానికి కొంత కల్పన తోడు అయ్యింది.


జగన్ ప్రభుత్వం సహజ వనరుల దోపిడీ చేస్తుందని, దాని కన్నా తెలుగుదేశం ప్రభుత్వం బెటర్ అని ప్రాజెక్ట్ చేసుకొచ్చాడు సబ్ ఎడిటర్. తనకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వమని పవన్ అడిగిన విషయం, అలాగే పొత్తుల గురించి పవన్  మాట్లాడిన మాట రెండూ కూడా పక్కకెళ్ళిపోయాయి. ఫైనల్ గా తెలుగుదేశం పాలనే మెరుగు అన్నట్లుగా హెడ్డింగ్  పెట్టుకొచ్చాడు ఆయన. అయితే గతంలో చంద్రబాబు ఇంటి వెనకాల ఉన్న ఇసుక  నిల్వపై ఎల్ అండ్ టి 100 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. దానిపై గతంలో పవన్  వ్యాఖ్యానించడం కూడా జరిగింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చీర కట్టులో క్లివెజ్ షో తో స్టార్ కిడ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>